NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అది కూడా కంటిన్యూ చెయ్యాలి అంటూ పూరి కి సలహా ఇస్తున్న ఫ్యాన్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీరే వేరు. కెరియర్ ఎంత డౌన్ ఫాల్ అయినా గాని ఎక్కడా నిరుత్సాహం చెందకుండా అదే రీతిలో హిట్ కొట్టడం లో తిరిగి నిలబడటంలో పూరిలో ఉన్న ఇన్నర్ బెల్ట్ ఎనర్జీ కి చాలామంది బయట ఫ్యాన్స్ ఉంటారు. అదేవిధంగా సక్సెస్ వచ్చినా పెద్దగా హడావిడి కూడా చేసే రకం కాదు.

Puri Jagannadh making good use of his quarantine time | Telugu Movie News -  Times of Indiaఅటువంటి పూరిజగన్నాథ్ బయట ప్రపంచం గురించి అదే విధంగా తన అభిప్రాయాల గురించి లాక్ డౌన్ సమయం లో మ్యూజింగ్స్ .. పాడ్కాస్ట్ లు ద్వారా అనేక విషయాలు తెలియజేశారు. పూరి మ్యూజింగ్స్ .. విని చాలా మంది ఇన్స్ పైర్ అవటమే కాక ఆయనకి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్స్ పెట్టడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో తాజాగా వాటన్నిటికీ స్వస్తి పలికి త్వరలో షూటింగ్ ఫీల్డులో దిగుతున్నట్లు పూరి జగన్నాథ్ తెలపటంతో ఫాలోవర్స్.. మ్యూజింగ్స్ .. పాడ్కాస్ట్ లు కంటిన్యూ చేయాలని సలహా ఇస్తున్నారు. కానీ మరోపక్క “ఫైటర్” మూవీ కితనే నిర్మాత డైరెక్టర్ కావడంతో షూటింగ్ ఇప్పటికే ఆలస్యం కావటంతో.. సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి పూరి జగన్నాథ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఫిల్మ్నగర్ టాక్. పాన్ ఇండియా సినిమా తరహాలో తెరకెక్కుతున్న ఫైటర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాని పూరి-ఛార్మి-కరణ్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. దక్షిణాదిలోని భాషలతో పాటు హిందీ లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. తన కెరియర్ లోనే ఇది బెస్ట్ సినిమా ఫైటర్ అంటూ పూరి ఇప్పటికే తెలపడంతో ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju