NewsOrbit
న్యూస్

Free gifts: కష్టించి పనిచేసేవారికి తగిన గుర్తింపునిస్తున్న కంపెనీ! కార్లు, టూవీలర్లు, ఐఫోన్లు, ల్యాప్‌టాప్స్ బహుమానాలు!

Free gifts: కార్పొరేట్ ఉద్యోగాలు గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదేమో. ముఖ్యంగా ఆ ఉద్యోగస్తులను అడిగితే వారి మాటల్లోనే చెబుతారు ఆ సినిమా కష్టాల గురించి. మన చుట్టూ వున్న దాదాపు 99 శాతం కంపెనీలు తమ ఉద్యోగులను సగటు ఉద్యోగులుగా కాకుండా కేవలం బానిసలుగా ట్రీట్ చేస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. అలాగే దాదాపు 99 శాతం మంది ఉద్యోగులు తమ ఫ్యామిలీ కోసం రాజీపడి ఉద్యోగాలు చేస్తున్నట్టు సమాచారం. మిగిలిన ఆ ఒక్క శాతం మంది మాత్రం చేస్తున్న ఉద్యోగానికి చెక్ పెట్టి వేరే దారి చూసుకుంటున్నారు. మిగిలిన ఆ ఒక్క శాతం కంపెనీలు మాత్రం ఉద్యోగులను దేవుళ్ళా చూసుకుంటున్నారు.

Ravi: ‘దీప్తి షణ్ముఖ్ బ్రేకప్ మ్యాటర్ ‘ మీద యాంకర్ రవి వైరల్ కామెంట్స్!

Free gifts: ఈ కంపెనీనే తమ ఉద్యోగులకు మంచి గౌరవం ఇస్తోంది..

దాని పేరే ఆన్‌ప్యాసివ్ టెక్నాలజీస్ (ONPASSIVE TECHNOLOGIES PRIVATE LIMITED) సదరు యాజమాన్యం తమ ఉద్యోగులకు ఉచితంగా కార్లు, టూవీలర్లు, ఖరీదైన ఫోన్లు, ల్యాప్‌టాప్స్ వంటివి బహుమతులుగా అందిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ కష్టించి పనిచేసేవారికి ఈ గౌరవం లభిస్తోంది. దాంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ మంచి జోష్ మీద తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.


Naga Chaitanya: నన్ను క్షమించండి సమంత తల్లికి చైతన్య క్షమాపణ …!
ఇలాంటివారికే ఆ వెసులుబాటు కల్పిస్తోంది!

ఈ కంపెనీ 2018లో కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతానికి హైదరాబాద్ హెడ్ ఆఫీస్‌గా ఉంది. ఇక 2022 ఏడాది చివరకు తమ ఉద్యోగుల సంఖ్యను 1000కి తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కష్టపడి పని చేసే ఉద్యోగులను గుర్తించి, వారికి తగిన ప్రోత్సహం అందిస్తున్నామని కంపెనీ ఫౌండర్, సీఈశో అయినటువంటి యాష్ ముఫారెహ్ తెలిపారు. లీడర్‌షిప్ టీమ్‌తో కలిసి బెస్ట్ ఎంప్లాయీ ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు. కాగా కంపెనీ ప్రిడిక్టివ్, ఇంటెలిజెంట్ బిజినెస్ ఆటోమోటివ్ సర్వీసులు అందిస్తోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju