NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆరోగ్యశ్రీ విషయంలో మరో బెనిఫిట్ ఇచ్చిన జగన్ సర్కార్..!!

ఆరోగ్యశ్రీ పథకం వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఎంతో మంచి పేరు సంపాదించింది. అదే రీతిలో రాణించాలని చంద్రబాబు విభజన జరిగిన తర్వాత ఏర్పడిన తరుణంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని కొత్త పథకాన్ని తీసుకు రావడం జరిగింది. కానీ చాలా వ్యాధులను తీసివేసి ఈ పథకాన్ని చంద్రబాబు అమలు చేయడంతో పెద్దగా పేరు రాలేదు.

CM YS Jagan launches YSR Aarogyasri scheme expansion services to six districtsఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం జగన్ గతంలో తన తండ్రి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం మాదిరిగానే మళ్లీ ప్రవేశ పెట్టడం జరిగింది. తాను అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకంలో అదనపు వ్యాధులను తీసుకొచ్చి చాలా బెనిఫిట్ ఏపీ ప్రజలకు అందించారు. దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు దాటితే దానిని ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చేలా నిర్ణయాలు తీసుకోవటం మనకందరికీ తెలిసిందే.

 

కాగా మహమ్మారి కరోనా వైరస్ ని కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి రాష్ట్రంలో ప్రజలకు కరోనా చికిత్స అందించడంలో జగన్ కీలకంగా వ్యవహరించడం కూడా జరిగింది. ఇదిలాఉండగా ఈ పథకం ద్వారా మరింత బెనిఫిట్ ప్రజలకు అందించడానికి జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. పూర్తి విషయంలోకి వెళితే రాష్ట్రంలో పేదలు కరోనా చికిత్స ఈ విషయంలో ఏ మాత్రం ఆర్థికంగా దెబ్బతినకుండా… కరోనా వైరస్ ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీలో చేర్చిన జగన్… రిపోర్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత వచ్చే ఇతర సమస్యలు ఆరోగ్య శ్రీ పరిధిలో కవర్ అయ్యేవి కావు. కాగా తాజాగా కరోనా చికిత్స తర్వాత వచ్చే రోగాలు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో కవర్ అయ్యేలా జగన్ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంత ధరలు వసూలు చేయాలో కూడా ఆ ఉత్తర్వుల్లో ధరలు నిర్ణయించారు. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకున్న తరువాత అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగించడానికి పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్ స్కీమ్ ని కొత్తగా ప్రవేశపెట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్ర పరిధిలో ఉండే ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రిలో ఈ స్కీం తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.

Related posts

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju