NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : పార్టీ ఏర్పాటుకి సిద్ధమవుతున్న షర్మిలకు భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్..! హాట్ టాపిక్ ఇదే..!!

YS Sharmila : సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఫ్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంటున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ఒక వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో వైరల్ అయ్యింది.

 KCR gave a huge shock to Sharmila who was preparing to form a party ..!
KCR gave a huge shock to Sharmila who was preparing to form a party ..!

సందర్భమేమీలేనప్పటికీ ఆయన మొన్న జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ లో కొత్త పార్టీలకు ఇక అవకాశం ఏమాత్రం లేదనడమే కాకుండా పార్టీ పెట్టడమంటే పాటలు పాడుకోవడం … పాన్ షాప్ పెట్టడం కాదని పంచ్ డైలాగ్ లు విసిరారు.

YS Sharmila :సమయం సందర్భం ఉండాలి?

అసలు పార్టీ పెట్టాలంటే ఏదైనా సందర్భం ఉండాలని, అలాంటి అవసరం కూడా ఉండాలని ఆయన చెప్పారు. పార్టీ పెట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని బలమైన సంస్థాగత నిర్మాణం ఉండాలన్నారు.పార్టీని ముందుకు తీసుకెళ్లగల శక్తిసామర్థ్యాలు,నేర్పరితనం, బలమైన నాయకత్వం పార్టీ పెట్టేవారికి ఉండాలన్నారు.

14 కొత్త పార్టీలు వచ్చిపోయాయి

తెలంగాణలో గత 20 ఏళ్లలో 14 పార్టీలు వచ్చిపోయిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. దేవేందర్‌గౌడ్‌, నరేంద్ర, విజయశాంతి, కోదండరాం లాంటి వాళ్లు పార్టీలు పెట్టినా.. వాటి ఆనవాళ్లు లేవన్నారు. చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసి 11 ఎంపీ స్థానాలు గెలిచినా.. ఇందిరాగాంధీ ధాటికి తట్టుకోలేకపోయారని గుర్తు చేశారు. దారితప్పిన వారి పరిస్థితి అదే అవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.టీఆర్ఎస్ చిరకాలం ఉంటుందన్న కేసీఆర్.. కొత్త పార్టీలకు అవకాశం లేదన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడానికే టీఆర్ఎస్ ఏర్పాటైందన్నారు. ప్రాణాలకు తెగించి లక్ష్యాన్ని ముద్దాడమన్న గులాబీ బాస్.. పార్టీకి బలమైన పునాది ఉందన్నారు. పార్టీ అంటే పాటలు పాడటం.. పాన్ షాప్ పెట్టడం కాదంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇవి షర్మిలని ఉద్దేశించి చేసిని వని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఆమె మాత్రమే సన్నాహాలు చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా ఆమె పార్టీపై ఊహాగానాలు సాగుతున్న నేపధ్యంలో కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు అంటున్నారు.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కెసిఆర్ కి సత్సంబంధాలు ఉండటం కూడా ఇక్కడ గమనార్హం.

 

author avatar
Yandamuri

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju