NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కొత్త కారు కోసం లాస్య వెతుకులాట..

lasya new car hunt in hyderabad

లాస్య మంజునాథ్ తెలుసు కదా.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ మాత్రమే కాదు.. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. తాను ఏది చేసినా సంచలనమే. బిగ్ బాస్ లో జాయిన్ అవ్వడానికంటే ముందు తను యాంకర్ గా పని చేసింది. పెళ్లి తర్వాత తన కెరీర్ కు కొన్ని రోజులు పుల్ స్టాప్ పెట్టింది. తాజాగా తన సెకండ్ కెరీర్ ను మొదలు పెట్టేసింది. ఇప్పుడు లాస్య బిగ్ బాస్ వల్ల బిగ్ సెలబ్రిటీ అయిపోయింది.

lasya new car hunt in hyderabad
lasya new car hunt in hyderabad

ప్రస్తుతం తనకు సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. యూట్యూబ్ చానెల్ కూడా ఉంది తనకు. ఆ చానెల్ లో తన పర్సనల్ విషయాలతో పాటు.. కొన్ని ప్లేస్ లకు సంబంధించిన వ్లాగ్స్ ను లాస్య చేస్తోంది.

తాజాగా లాస్య.. కొత్త కారు కొనడం కోసం షోరూంలకు వెళ్లిన వీడియోను అప్ లోడ్ చేసింది. కొత్త కారు కొనడం కోసం లాస్య చాలా తిప్పలే పడింది. ఏ కారు కొనాలో? ఏ కారు కొనొద్దో తెలియక తికమక పడింది. హైదరాబాద్ అంతా మాత్రం తిరిగేసింది. టెస్ట్ డ్రైవ్స్ చేసింది కానీ.. ఏ కారు మాత్రం తీసుకోలేదు.

చాలా షోరూమ్స్ తిరిగినా ఏ కారు నచ్చలేదట. చూద్దాం.. ఇంకా మంచి కార్లు ఏవైనా ఉంటే మరోసారి వెళ్లి తీసుకుంటా.. అంటూ చెప్పేసింది లాస్య. అంతే కదా.. కారు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ఆమాత్రం అయినా ఆలోచించి తీసుకోవాలి.

author avatar
Varun G

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju