NewsOrbit
న్యూస్ హెల్త్

జుట్టు ఊడుతోందా? దానికి  కారణం ఇదే  కావచ్చు !!

జుట్టు ఊడుతోందా? దానికి  కారణం ఇదే  కావచ్చు !!

ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు జుట్టు రాలిపోతూనే ఉంటుంది. దీంతో రకరకాల షాంపులు, నూనెలు మారుస్తుంటాం. అయినా సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే జుట్టు రాలడానికి చాల  కారణాలు ఉంటాయి. అవేంటో మనం గమనించి కోగలిగితే సమస్యను తగ్గించుకోవచ్చు. జుట్టు సమస్యకు పోషకాహార లోపం కూడా ఒక ప్రధాన కారణం.జుట్టు ఊడకుండా ఉండాలంటే,రోజు తీసుకునే ఆహారంలో విటమిన్స్, మినరల్స్, వంటి ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి.

జుట్టు ఊడుతోందా? దానికి  కారణం ఇదే  కావచ్చు !!

కూరగాయలు, ఆకుకూరలు, ఓట్స్,  గుడ్లు,తృణ ధాన్యాలతో పాటు బీటా కెరోటిన్, ప్రోటీన్స్, అధిక మోతాదులో ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వలన  వెంట్రులకు పోషణ లభించి జుట్టు రాలకుండా ఉంటుంది. నిద్రలేమి, చెడు  వ్యసనాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోండి. ఎందుకంటే ఆ సమస్యలు ఉండడం వలన  జుట్టు రాలె సమస్య అధికమవుతుంది.

జుట్టుపై కాలుష్యం కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. కాబట్టి బయటకు వెళ్లవలిసి వచ్చినప్పుడు తలను స్కార్ఫ్‌తో పూర్తిగా  కవర్ చేసుకోవడం మంచిది .నీటిని ఎక్కువగాతాగక పోవడం కూడా జుట్టు రాలడానికి  కారణం అవుతుంది అని గమనించాలి. టవల్స్, పడుకునే దిండ్లు, దువ్వెన్లని ఎప్పటికప్పుడు శుభ్రం గా ఉంచుకోవాలి.

వారంలో రెండు రోజులకు ఒకసారైనా తలస్నానం చేస్తుండాలి. ముఖ్యంగా తలస్నానం కోసం వేడినీళ్లను మాత్రం వాడకూడదు. చల్లని లేదా గోరువెచ్చని నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. బాగా వేడిగా ఉన్న నీటిని తల స్నానానికి వాడితే  జుట్టు మరింత ఎక్కువగా ఊడిపోతుంది. జుట్టు రాలడానికి చుండ్రు కూడ  ఒక ప్రధాన కారణం గా చెప్పాలి. గ్రీన్‌ టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఊడిన  జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడానికి సహాయపడతాయి. తలలో  ఎలాంటి ఇన్ఫక్షన్ రాకుండా రక్షణ కల్పిస్తాయి.జుట్టు రాలడాన్ని  నియంత్రించడంలో సాయపడే  విటమిన్‌-బి గ్రీన్‌ టీ లో సమృద్ధిగా దొరుకుతుంది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju