NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: దేవిని ఆదిత్యకు ఇస్తానన్న రాధ భలే మెలిక పెట్టిందిగా..!?

Devatha Serial: దేవి ని చూడటానికి హోలీ సంబరాలకు వచ్చిన ఆదిత్యకు.. మాధవ్ చేతిలో ఘోరంగా అవమానం జరుగుతుంది.. అది చూసిన రాధ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య దగ్గరకు వచ్చి.. ఎందుకు పెనిమిటి ఇలా బిడ్డ దగ్గరికి వచ్చి అందరి చేత మాటలు పడి బాధపడతావు అని అంటుంది.. అక్కడ ఇంట్లో ఒక్కడినే దేవిని తలుచుకుని బాధపడటం కంటే.. ఇక్కడకు వచ్చి తనను చూస్తేనే బాగుంటుంది అని అంటాడు..!

Devatha Serial: 17 March 2022 Today Episode Highlights
Devatha Serial: 17 March 2022 Today Episode Highlights

మాధవ్ నన్ను అన్నందుకు కూడా నాకు బాధగా లేదు.. నన్ను చూసి చిరాకు పడుతుంది. ఒకప్పుడు మాధవ్ ను ఎదిరించి నా దగ్గరకు వచ్చేది. ఇప్పుడు నన్ను చూస్తేనే అసహ్యించుకుంటుంది. ఇలా దేవిని, నిన్ను, ఇంట్లో అందర్నీ బాధపెట్టటం కంటే ఎక్కడికైనా దూరంగా వెళ్లి పోతే బాగుండు అని అంటాడు ఆదిత్య. రాధా ఏడుస్తూ నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు పెనిమిటి.. నాకు కొంచెం సమయం ఇవ్వు.. నేనే ఏదో ఒకటి చేసి దేవిని నీకు దగ్గర చేస్తాను. అప్పటివరకు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు పెనిమిటి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాధ.

 

 

రాధా దారిలో నడుస్తూ ఉండగా మాధవ్ వచ్చి కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకు వెళ్తాడు. ఇక ఆ రోజంతా ఆలోచించుకుని రాధా ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఆదిత్య దగ్గరకు వచ్చి దేవిని నీకు ఇచ్చే చేయడానికి నాకు ఇష్టమే. నీ దగ్గరే దేవిని ఉంచుకో. దేవిని నేను నీకు ఇవ్వాలి అంటే.. ఒక చిన్న కండిషన్ పెనిమిటి.. నువ్వు దేవికి తండ్రి అని.. దేవి నీకు కన్న బిడ్డని.. దేవికి ఎప్పటికీ తెలియకూడదు. అలా దేవిని తెలియనివ్వనని నాకు మాట ఇవ్వమని ఆదిత్య ను అడుగుతుంది రాధ. మరి ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తరువాయి భాగంలో తెలుసుకుందాం.

Related posts

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu