NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: దేవత సీరియల్ ఆదివారం స్పెషల్.. వచ్చేవారంలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా..!?

Devatha Serial: దేవత సీరియల్ అనుబంధాలకు ఆలయం ట్యాగ్ లైన్ కు తగ్గట్టే.. ఎక్కడ తగ్గితే బంధం నిలబెట్టుకోవచ్చో.. అనుబంధం కావాలి అనుకుంటే ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా ఏవిధంగా ఉంటే బంధం నిలిస్తుందో ఈ సీరియల్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.. అలానే పాత చింతకాయ పచ్చడిలా బోర్ కొట్టించకుండా సరికొత్త మేళవింపులను జోడించుకుని ఈ తరం వారిని కూడా టీవిల నుండి కదలనివ్వకుండా కట్టిపడేస్తుంది.. దేవత సీరియల్ కూడా కార్తీకదీపం బీట్ చేసి టాప్ రేటింగ్ లో దూసుకెళుతోంది..!! వచ్చేవారం ప్రసారం కానున్న ఈ సీరియల్ హైలెట్స్ ఏమిటో ఒకసారి చూద్దాం..!!

Devatha Serial: Next Week Episodes Highlights
Devatha Serial: Next Week Episodes Highlights

ఆదిత్య లో ఏదో లోపం ఉందని సత్యకు ఇప్పటిలో పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలుసుకున్న రాధా.. తనకు పిల్లలు పుట్టినప్పుడు లేని లోపం ఆదిత్య ఇప్పుడు ఎలా వస్తుంది అని అనుమానం వచ్చి.. సత్య ద్వారా తను ఏ హాస్పిటల్లో ఏ డాక్టరు దగ్గర చెక్ చేయించుకుందో తెలుసుకుని అదే హాస్పిటల్ కి వెళ్లి.. తనే సత్యనని చెప్పి నర్స్ ద్వారా నిజం తెలుసుకుంటుంది.. సత్య గర్భసంచిలో ప్రాబ్లం ఉందని తనకు జీవితంలో పిల్లలు పుట్టారని నర్స్ చెప్పడంతో ఏడుస్తూ తన చేతిలో డబ్బులు పెట్టి వెళ్లిపోవటం డాక్టర్ చూస్తూనే వెంటనే వచ్చింది ఎవరు ఏం చేసావు అని వచ్చింది ఆఫీసర్ గారి భార్య ని జరిగినదంతా చెబుతుంది ఇక వెంటనే డాక్టర్ గారు ఆదిత్య కు ఫోన్ చేసి మీ వైఫ్ కి పిల్లలు పుట్టరని ఎవరికీచెప్పద్దు అని సీక్రెట్ గా ఉంచమని చెప్పారు కదా.. ఇప్పుడు హాస్పటల్కి వచ్చి మీ వైఫ్ నిజం తెలుసుకున్నారు. ఆమె ఎలా ఉందో నేను చూడలేదు కానీ తనకు చదువు రాదు అని నర్స్ తో చెప్పారట.. అని వినగానే ఆదిత్య కచ్చితంగా వచ్చింది రుక్మిణి లా ఉన్న రాధనే అని అర్థం చేసుకుంటాడు. ఇక రాధ వచ్చి ఆఫీసర్ సార్ ను సత్య కు పిల్లలు పుట్టారని అడగలేదు.. అలా అని సత్య కు నిజం చెప్పలేదు.. ఆదిత్య కూడా రాధ ను హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళలేవు అని నిలతీయడు. ఒక వేళ వెళ్ళింది రాధే అని తెలుసుకున్న సత్య కు ఆ నిజం ఎప్పటికీ తెలియనివద్దు అని రాధ దగ్గర మాట తీసుకుంటాడు. లోపం తనలోనే ఉందని చెప్పమని అడుగుతాడు..

Read More: Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సండే స్పెషల్ స్టోరీ..!! వచ్చేవారం జరిగేది ఇదేనా..!?

Devatha Serial: Next Week Episodes Highlights
Devatha Serial: Next Week Episodes Highlights

చెల్లెలి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన రాధ ఇప్పుడు సత్య ఆదిత్య ల అనందంకోసం మరోసారి దేవిని వారికి దగ్గర చేయడం కోసం తను దూరమవుతుందా..!? ఆదిత్య దేవి నీ కలవడానికి వస్తె ఈ సారి సమాధానం చేతులతో చెబుతానని తెలుసున్న రాధ.. మాధవ్ ఇక మారాడని తన వల్ల సంతోషం కోసం దేవిని దగ్గర చేయడానికి రాధ ప్రయత్నిస్తుందా.. అని తెలియాలంటే తరువాయి భాగం వరకు ఆగాల్సిందే..

Related posts

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu