NewsOrbit
Entertainment News సినిమా

Animal: “యానిమల్” అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..!!

Animal: “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ లోనే సందీప్ రెడ్డి వంగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండకి కూడా ఊహించని క్రేజ్ తీసుకురావడం జరిగింది. 2017లో విడుదలైన “అర్జున్ రెడ్డి” తెలుగు చలనచిత్ర రంగంలో సంచలనం సృష్టించింది. ఈ సినిమా సృష్టించిన సునామీకి మహేష్ రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలు త్వరలో సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు ప్రకటనలు చేశారు. అయితే రెండో సినిమా సందీప్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డిని రీమేక్ గా చేసి అక్కడ కూడా తన సత్తా చాటారు. వరుసపరాజయాలలో ఉన్న షాహిద్ కపూర్ ని హీరోగా చూపెడుతూ “కబీర్ సింగ్” గా రీమేక్ చేసి అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.

Director Sandeep Reddy Vanga explained why he had to give the title Animal

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో “యానిమల్” అనే సినిమా చేయడం జరిగింది. డిసెంబర్ మొదటి తారీకు.. తెలుగు, తమిళ్,  మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో యానిమల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న “అన్ స్టాపబుల్” షోలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి అనేక విషయాలు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెలియజేశారు. చాక్లెట్ లవర్ బాయ్ లాంటి రణబీర్ కపూర్ నీ చాలా వైలెంట్ గా చూపించడం జరిగింది.

Director Sandeep Reddy Vanga explained why he had to give the title Animal

తండ్రి కొడుకుల ఎమోషనల్ కథతో రివెంజ్ డ్రామాగా యానిమల్ సినిమా తీసినట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి యానిమల్ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఇటీవల ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ రెడ్డి తెలిపారు. జంతువులు పనిచేసే ముందు ఆలోచించవు. ఏది అనిపిస్తే అది చేస్తాయి. మా సినిమాలో హీరో పాత్ర కూడా ఆ రకంగానే ఉంటుంది. అందుకే యానిమల్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ నటించారు. బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించడం జరిగింది.

Related posts

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu