NewsOrbit
సినిమా

సంక్రాంతి అల్లుళ్ళు సెంచరీ కొట్టారు

పటాస్ సినిమాతో దర్శకుడిగా మంచి నేమ్ తెచ్చుకున్న అనిల్ రావిపూడి, ఆ తరువాత కూడా వరసగా బ్యాక్ టూ బ్యాక్ హ్యాట్రిక్ హిట్ అందకున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్‌తో తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమా సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాకు పోటిగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా ఎఫ్ 2నే అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 100 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఫ్యామిలి ఆడియన్స్ తో పాటు యూత్‌ని కూడా ఆకట్టుకుంటున్న ఈ మూవీలో కామెడీకి ప్రేక్ష‌కులు పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతున్నారు. అందుకే ఆడియన్స్ ఈ మూవీని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అనుకున్నదానికి కన్నా పెద్ద హిట్ కావడంతో చిత్రటీమ్ హ్యాపీగా ఉన్నారు. కేవలం పాతిక కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ‘ఎఫ్2’ వంద కోట్ల గ్రాస్ రాబట్టడంతో చిత్ర యూనిట్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఎంతో మంది స్టార్స్ తో సినిమాలు చేసినా రాని ప్రాఫిట్ ని ఎఫ్2 సినిమా తీసుకురావడం విశేషం. ఎఫ్2 వంద కోట్ల షేర్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది, ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ సినిమా హిట్ చేసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Leave a Comment