NewsOrbit
సినిమా

Radhe Shyam: డార్లింగ్ అభిమానులకు శుభవార్త.. రాధే శ్యామ్ ఫస్ట్ ప్రివ్యూ షో ఎప్పుడు ఎక్కడ పడుతుందో తెలిసిపోయింది!

Radhe Shyam: డార్లింగ్ ప్రభాస్ టైం మామ్మూలుగా లేదు. ప్రభాస్ నుండి సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. దాంతో అభిమానులు ఆయన సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ సినిమా రేపు అనగా మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంమైంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పొడుగుకాళ్ల సుందరి హెగ్డే కథానాయికగా నటించింది. జగపతి బాబు, కృష్ణంరాజు, ప్రియదర్శి, జయరామ్, భాగ్యశ్రీ, సత్యరాజ్ తదితరులు ఈ రొమాంటిక్ డ్రామాలో భాగం కావడం విశేషం.

Radhe Shyam: `రాధేశ్యామ్` భారీ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రావాలో తెలుసా?

Radhe Shyam: ఫస్ట్ ప్రివ్యూ షో ఎప్పుడు ఎక్కడ అంటే?

జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు పాటలు సమకూర్చగా, థమన్ ఈ చిత్రానికి బాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమా ఫస్ట్ షో హైదరాబాద్‌ లోని కూకట్‌పల్లిలోని ప్రముఖ థియేటర్ ఐనటువంటి అర్జున్‌లో ప్రదర్శితం కావడం విశేషం. బజ్ ప్రకారం బెనిఫిట్ షో శుక్రవారం తెల్లవారుజామున జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా 4వ షోను ఒక వారంపాటు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడం గమనార్హం.

Prabhas: నాది లవ్ మ్యారేజే..కన్‌ఫర్మ్ చేసిన ప్రభాస్..!
మరింత సమాచారం:

ఇక తెలంగాణాలో మన తెలుగు సినిమాలకు దక్కుతున్న గౌరవం ఏపీలో దక్కడపోవడం చాలా బాధాకరం. ప్రస్తుతం ఆంధ్రాలో టికెట్ కౌంటర్లు ఓపెన్ కాకపోవడంపై అభిమానులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. కొత్త జీవో తెచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. ఈ క్రమంలో అప్ సీఎం డౌన్ డౌన్ అంటూ పలుచోట్ల నినాదాలు చేస్తుండటం మన కళ్లారా చూడొచ్చు. ఏది ఏమైనా వారికి రేపు ఉదయం మార్నింగ్ షోకే టిక్కెట్లు వెసులుబాటు ఉంటుందని తెలుస్తోంది.

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N