NewsOrbit
సినిమా

Prabhas: ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ఆ సినిమా రిలీజ్ ఈ ఏడాదే వుంటుందట!

Prabhas: డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా మనసుని రంజింపజేసే వార్తనే చెప్పుకోవాలి. అవును.. తాజాగా ప్రభాస్ మరో సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెలలోనే ఆ చిత్రం ప్రారంభం కానున్నట్టు టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. కొన్ని నెలల వ్యవధిలోనే, జెట్ స్పీడ్ వేగంతో ఆ సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే వ్యూహంతో సన్నద్ధమైనట్టు సమాచారం. ‘రాధేశ్యామ్’తో సందడి చేస్తున్న ప్రభాస్.. ఇటీవల మారుతి చెప్పిన మరో కథకి పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.

Prabhas: వామ్మో.. ప్ర‌భాస్ ఇంటికే అన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారా?

Prabhas: ఆ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

ఇప్పటిదాకా మన పాన్ ఇండియా స్టార్ భారీ చిత్రాలే చేస్తూ వచ్చాడు. అయితే ఇపుడు కాస్త గాప్ తో మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా మాత్రం భారీ హంగులతో కాకుండా.. ఆయన శైలి వినోదమే ప్రధానంగా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కథానాయికల ఎంపికపై దృష్టి పెట్టిన ఆ చిత్రబృందం… ఇప్పుడు ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది.

Prabhas: మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఎంటో రివీల్ అయింది..
ఆ భారీ సెట్ ఖరీదు?

హైదరాబాద్ లోనే ఈ సెట్ కోసం రు.5 కోట్లకి పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అదికూడా ఓ ఇంటి సెట్ నిర్మాణమని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తోంది. ఇందులో మరో ఇద్దరు కథానాయికలకి చోటున్నట్టు తెలిసింది. అన్నీ అనుకున్నట్టుగా సాగితే ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu