NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా తక్కువ టైం లో కంప్లీట్ చేయటం కోసం హరీష్ శంకర్ సరికొత్త ప్లాన్..??

Pawan Kalyan: డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా ఓకే అవటం అందరికీ తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “గబ్బర్ సింగ్” సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వస్తున్న ఈ సినిమాపై పవన్ అభిమానులు అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు సెప్టెంబర్ రెండవ తారీకున ఈ సినిమా అధికారికంగా  ప్రకటించడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ రెండు డిఫరెంట్ పాత్రలలో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

PSPK 28 first look poster out: Pawan Kalyan teams up with Harish Shankar for new film - Movies News

అందులో ఒక పాత్ర పవన్ కళ్యాణ్ కాలేజీ లెక్చరర్.. పాత్ర అని అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ తరహా క్యారెక్టర్ అని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో.. ఈ సినిమాని అతి తక్కువ టైంలో కంప్లీట్ చేయాలని హరీష్ శంకర్ సరికొత్త ప్లాన్ వేశారట. విషయంలోకి వెళితే 60 రోజుల్లో సినిమా కంప్లీట్ చేయాలని.. ఆ షార్ట్ షెడ్యూల్ కి సంబంధించి 60 రోజుల కాల్షీట్స్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నీ హరీష్ రిక్వెస్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Read More: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి అనసూయ సంచలన కామెంట్స్ ..!!

నెలలు తరబడి సినిమా చేయకుండా తక్కువ టైంలోనే కంప్లీట్ చేసి పక్కా స్క్రిప్ట్ షెడ్యూల్ తో హరీష్ శంకర్ .. సినిమా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. హరీష్ పవన్ కళ్యాణ్ అభిమాని కావటం తో గతంలో గబ్బర్ సింగ్ తో భారీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు.

Related posts

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju