NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri February 16 2024 Episode 155: దివ్యాంక కళ్ళ ముందు సుధాకర్ ని తప్పించిన జగదాత్రి, ఓడిపోయినందుకు పగ తీర్చుకోవాలనుకుంటున్న దివ్యాంక..

Jagadhatri Today Episode February 16 2024 Episode 155 Highlights

Jagadhatri February 16 2024 Episode 155: సుధాకర్ రెండోసారి వచ్చి మా నాన్న మీద ఎటాక్ చేసి చంపాడు అది సీసీటీవీలో రెండోసారి వచ్చినట్టు రికార్డు అయింది చూశారా అని రాఘవ అంటాడు. సరే ఇక మీరు వెళ్లొచ్చు అని లాయర్ శ్రీనివాసుని పిలిచి మాట్లాడుతాడు. విచారణ ప్రకారం సుధాకర్ మినిస్టర్ గారిని హత్య చేశాడని తేలిపోయింది కాబట్టి నిర్దోషికి శిక్ష వేయవలసిందిగా కోరుతున్నాను అని లాయర్ అంటాడు. సాక్షాధారాలను సంపాదించడానికి మాకు సమయం కావాలి అని సుధాకర్ వాళ్ళ లాయర్ కోర్టుని అడుగుతాడు. 15 రోజులు రిమాండ్ లో ఉంచవలసిందిగా కోర్టు వారు కోరుతూ ఈ కేసుని వాయిదా వేస్తున్నాం అని జడ్జిగారు అంటారు. నేను ఎవరిని చంపలేదు అని సుధాకర్ అంటాడు. అయ్యో దేవుడా ఏం పాపం చేస్తే మా కుటుంబానికి ఇంత పెద్ద శిక్ష వేశావు అని వైజయంతి ఏడుస్తుంది. ఊరుకోండి పిన్ని అని కౌశికి వాళ్ళ పిన్నిని అంటుంది.సుధాకర్ కిందికి దిగివస్తూ స్పృహ తప్పి కింద పడిపోతాడు. మావయ్య గారు మీకు ఏమైంది లేవండి అని జగదాత్రి అంటుంది. సార్ లేవండి సార్ అంటూ కేదార్ సుధాకర్ ని పట్టుకుంటాడు. అంబులెన్స్ కి ఫోన్ చేయండి అని ఎస్.ఐ. శ్రీనివాస్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 16 2024 Episode 155 Highlights
Jagadhatri Today Episode February 16 2024 Episode 155 Highlights

అంబులెన్స్ వచ్చి సుధాకర్ ని ఎక్కించుకొని వెళ్తుంది. ఏంటి దివ్యాంక నువ్వు ఇక్కడే ఉన్నావా మా మామయ్య గారిని ఆంబులెన్స్ లో తీసుకు వెళుతున్నారు అని జగదాత్రి చెబుతుంది. ఏంటి జగదాత్రి నన్ను తప్పుదారి పట్టించి నా కళ్ళముందే మీ మామయ్యని తీసుకెళ్లాలని చూస్తున్నావా అని దివ్యాంక అంటుంది. నిజం దివ్యాంక గారు సుధాకర్ గారిని ఇప్పుడే అంబులెన్స్ లో తీసుకు వెళుతున్నారు వెళ్లండి అని కేదార్ అంటాడు. న్యూస్ ఎక్కడ ఉంటే ఈ దివ్యాంక అక్కడే ఉంటుంది నన్ను తప్పుదారి పట్టించలేరు అని దివ్యాంక అంటుంది. నమ్మకపోతే మీ ఇష్టం అండి తర్వాత మమ్మల్ని మాత్రం నిందించకూడదు అని జగదాత్రి అంటుంది. మామయ్య గారిని తీసుకు వెళ్తుంటే ఈ పిచ్చిది వాళ్ళతో కబుర్లు చెబుతుందా అని నిషిక అనుకుంటూ వస్తుంది. చూసావా దివ్యాంక మేము ఛాలెంజ్ చేసినట్టే నీ కళ్ళ ముందు నుంచే మా బాబాయిని ఇక్కడి నుంచి పంపించేశాం అని కౌశికి అంటుంది.దివ్యాంక ఎస్.

Jagadhatri Today Episode February 16 2024 Episode 155 Highlights
Jagadhatri Today Episode February 16 2024 Episode 155 Highlights

ఐ. ని సుధాకర్ రాలేదేంటి సార్ అని అడుగుతుంది. ఇంకెక్కడి సుధాకర్ అమ్మ కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్ కి అంబులెన్స్ లో తీసుకు వెళ్తున్నారు అని ఎస్.ఐ. అంటాడు.ఇప్పటికైనా ఓటమిని ఒప్పుకో దివ్యాంక అని కౌశికి అంటుంది. నేను ఓడిపోలేదు అని దివ్యాంక అంటుంది. మీరు ఇలా రండి అని నిషిక దివ్యాంకను తీసుకొని వెళుతుంది. మీ బాబాయిని అంబులెన్స్ లో తీసుకువెళ్లారు కదా కౌశికి హాస్పిటల్ కి వెళ్దాం పద అని వైజయంతి అంటుంది. అత్తయ్య మామయ్యని మేమే నాటకం ఆడమని చెప్పాము ఈ దివ్యాంక నుంచి తప్పించడానికి అని జగదాత్రి అంటుంది. నిజమా నాన్నకు ఏం కాలేదా అని యువరాజ్ అంటాడు. అవును పిన్ని దివ్యాంక బాబాయ్ న్యూస్ టెలికాస్ట్ చేస్తుందని మేమే ప్లాన్ చేసాం అని కౌశికి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 16 2024 Episode 155 Highlights
Jagadhatri Today Episode February 16 2024 Episode 155 Highlights

చూడు దివ్యాంక నిజంగానే మా మామయ్య గారిని పోలీసులు తీసుకువెళ్లారు అంతా ఆ జగదాత్రి వల్లనే అని నిషిక అంటుంది. నన్ను ఇంతలా మోసం చేస్తారా ఇన్ని రోజులు కౌశికి ఒక్కతే నా శత్రువు అనుకున్నాను ఇప్పటినుంచి ఆ జగదాత్రి కూడా నా శత్రువే వాళ్ళిద్దరిని ఓడించాలి అంటే వాళ్లు నా ఇంటికి రావాలి అని దివ్యాంక అంటుంది. వాళ్లు మీ ఇంటికి ఎందుకు వస్తారు దివ్యాంక గారు అని నిషిక అంటుంది. వాళ్లని అవమానించడానికి సురేష్ మనకు ఆయుధం మా ఎంగేజ్మెంట్ అని వాళ్ళని మా ఇంటికి పిలిచి అక్కడ అవమానిస్తాను అని దివ్యాంక తన ప్లాన్ అంతా నిషికకి చెబుతుంది. సరే దివ్యాంక కానీ ఆ జగదాత్రితో చాలా జాగ్రత్తగా ఉండు తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చాలా మొండిది ఏదైనా అనుకుంది అంటే చేసిందాకా వదిలిపెట్టదు అని నిషిక అంటుంది. కౌశికి ధైర్యానికి జగదాత్రి మొండితనానికి నా ఇంటి కోటలో కళ్లెం వేస్తాను నిషిక వాళ్లని ఏదో ఒకరకంగా మా ఇంటికి రప్పిస్తే చాలు అని దివ్యాంక అంటుంది. నువ్వెళ్ళు త్వరలోనే ఎంగేజ్మెంట్ కార్డుతో వచ్చి నా శత్రువులైన కౌశికిని జగదాత్రిని పిలుస్తాను అని దివ్యాంక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 16 2024 Episode 155 Highlights
Jagadhatri Today Episode February 16 2024 Episode 155 Highlights

నిషిక మామయ్యని ఎలాగైనా సరే మనం కాపాడుకోవాలి అని వైజయంతి అంటుంది.అందుకు మీ అబ్బాయి ఉన్నాడు కదా అత్తయ్య మీరు ఏమీ బాధపడకండి అని నిషిక అంటుంది.అమ్మ నువ్వేమీ బాధపడకు నేను ఎలాగైనా సరే నాన్నను కాపాడి తీసుకు వస్తాను అని యువరాజ్ అంటాడు. కానీ ఆ జగదాత్రి కేదార్ ఇంత ప్లాన్ చేసి దివ్యాంకని ఓడించారు వాళ్లకు ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి అని కాచి అంటుంది. ఆ కౌశికి అండ చూసుకొని అది రెచ్చిపోతుంది అసలు ఇదంతా జరగడానికి అదే కారణం వాళ్ళను ఇంట్లో నుంచి పంపించేయాలి అని నిషిక అంటుంది.ఏ సంబంధం లేని వాళ్ళని కౌశికి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటుంది అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 16 2024 Episode 155 Highlights
Jagadhatri Today Episode February 16 2024 Episode 155 Highlights

నిజానికి నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మరిచిపోలేను జగదాత్రి నువ్వు మంచి మిత్రురాలివి నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని కౌశికి అంటుంది. మీరు బాధపడకండి వదిన మామయ్య గారికి ఏమీ కాదు అని జగదాత్రి అంటుంది. నువ్వు పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది జగదాత్రి ఇది దేవుడు ఇచ్చిన అనుబంధమా లేకపోతే మన ఇద్దరిదీ స్నేహ బంధమో అర్థం కావట్లేదు అని కౌశికి అంటుంది. ఇది నా బాధ్యత వదిన నా కుటుంబం చిన్నావిన్న మైపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అని జగదాత్రి అంటుంది. వదిన మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు ఏమైనా తినండి అని జగదాత్రి అంటుంది. అక్క నాన్నని ఎలాగైనా కాపాడొచ్చు కానీ నువ్వు భోజనం చేయ్ అని కేదార్ అంటాడు. వదిన నేనే అన్నం వేసుకోస్తాను ఇక్కడే ఉండండి అని జగదాత్రి అన్నం తీసుకువచ్చి కౌశికికి తినిపిస్తుంది. అన్నం తింటున్న కౌశికికి పోలమారుతుంది కేదార్ మంచినీళ్లు తీసుకువచ్చి ప్రేమగా అక్క తాగు అని తాగిపిస్తాడు. వాళ్ళ ఇద్దరి ప్రేమను చూసి కౌశికి ఆనందిస్తుంది.

Related posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N