NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: ఏర్పాట్లు చేసుకుంటున్న మహేష్ బాబు అభిమానులు..??

Mahesh Babu: గత కొన్ని సంవత్సరాల నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాక హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కూడా మహేష్ నమోదు చేసుకోవడం జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “మహర్షి”.. అనిల్ రావిపూడి దర్శకత్వం లో గతయేడాది “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో వరుస విజయాలు మహేష్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Change of plan for Mahesh's Sarkaru Vaari Paata | Telugu Rajyamచాలా డిఫరెంట్ సబ్జెక్ట్ తో పాటు డిఫరెంట్ మేక్ఓవర్ కలిగిన డేట్ అఫ్ ఉండటంతో సినిమా ఏ విధంగా ఉంటుందో గత ఏడాది నుండి అభిమానులు డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రతి ఏడాది తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు.. మహేష్ తాను చేయబోయే సినిమాకు సంబంధించి వీడియో గాని ఫొటోస్ గాని రిలీజ్ చేయటం సెంటిమెంట్. దీనిలో భాగంగానే గత ఏడాది పరశురాం తో చేయబోయే సినిమా “సర్కారు వారి పాట” సినిమా అంటూ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

 

అయితే ఈ ఏడాది మరో రెండు వారాలలో పుట్టినరోజు వస్తున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయిందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇతర హీరోల సినిమాల టిజర్లు అనేక రికార్డులు సృష్టిస్తూ ఉండటంతో తాజా వార్తతో మహేష్ అభిమానులు రికార్డులు క్రియేట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. 

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu