NewsOrbit
న్యూస్ సినిమా

NTR: ఎన్టీఆర్- కొరటాల సినిమాకి సంబంధించి సరికొత్త లేటెస్ట్ ఇండస్ట్రీ బ్రేకింగ్ అప్డేట్..!!

NTR: ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఎన్టీఆర్..   డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో  చేయాలని ప్లాన్ చేయగా..  చివరాకరికి కొన్ని అనివార్య కారణాల వల్ల  కొరటాల శివతో  ఫిక్స్ అవ్వడం జరిగింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన చిన్నపాటి ఫోటో కూడా విడుదల చేశారు. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ భారీ హిట్ అవడంతో .. పాటు కొరటాల సరికొత్త మాస్ యాక్షన్ ఫార్ములాతో సినిమాలు చేస్తూ పరాజయం లేని డైరెక్టర్ గా గ్రాఫ్ ఉండటంతో.. ఈ సినిమాపై నందమూరి అభిమానులు అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు.

Southsuper - Anirudh Ravichander music for Jr NTR in Koratala Siva film - Entrendz Showbizz

పైగా రాజమౌళి దర్శకత్వం హై వోల్టేజ్ “RRR” సినిమా తర్వాత సరైన డైరెక్టర్ కొరటాల అని..ఖచ్చితంగా ఎన్టీఆర్ కి హిట్ పడుతుందని అభిమానుల బలంగా విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ల విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మొదటి లో కొన్ని పేర్లు రాగా తాజాగా అనిరుద్ ఫిక్సైనట్లు లేటెస్ట్ ఇండస్ట్రీ బ్రేకింగ్ టాక్. దీనికి సంబంధించి త్వరలోనే  అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటె ఈ సినిమాని అతి తక్కువ టైమ్ లో ఎన్టీఆర్- కొరటాల కంప్లీట్ చేయాలని పక్కా ప్రణాళికలతో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

 

ప్రస్తుతం కొరటాల “ఆచార్య” సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్ రాజమౌళి సినిమా షూటింగ్ కి సంబంధించి బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. రెండు సినిమాలు కొలిక్కి వచ్చాక ఒకేసారి కొరటాల ఎన్టీఆర్ ఏక షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారట.

Related posts

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?