NewsOrbit
సినిమా

Payal Rajput: బెడ్‌పై పాయ‌ల్ అలాంటి పోజులు.. ఇది న్యాయ‌మా అంటున్న నెటిజ‌న్స్‌!

Payal Rajput: పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈమె గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `చన్నా మెరెయా` అనే పంజాబీ మూవీ సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. `ఆర్‌ఎక్స్‌ 100` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. కార్తికేయ హీరోగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం 2018లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

ఈ మూవీలో చాలా బోల్డ్‌గా న‌టించిన పాయ‌ల్‌.. యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ఈ భామ వ‌రుస పెట్టి సినిమాలు చేసినా.. ఆర్ఎక్స్ 100 స్థాయిలో హిట్ మాత్రం ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం పాయ‌ల్ ఆది సాయి కుమార్ స‌ర‌స‌న `తీస్ మార్ ఖాన్` అనే సినిమాలో న‌టిస్తోంది.

కళ్యాణ్ జి గోగణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా టేక‌ప్ చేసిన పాయ‌ల్‌.. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కుర్రాళ్ళ‌కు ఊపిరాడ‌కుండా చేస్తుంది.

ఇక తాజాగా బెడ్‌పై ఈ బోల్డ్ బ్యూటీ ఒల్లు విరుచుకుంటూ మైండ్‌బ్లాక్ అయ్యేలా ఫొటోల‌కు పోజులిచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజ‌న్లు.. నీ అందంతో చంపేస్తావా పాయ‌ల్‌.. ఇది నీకు న్యాయ‌మా అంటూ ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu