NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: మీలో ఈ టాలెంట్ ఉంటే ‘ప్రాజెక్ట్‌ K’లో ఛాన్స్ మీకే..

Prabhas: మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. అసలు గ్యాప్ తీసుకుకోకుండా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ అండ్ పాన్ వరల్డ్ సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద పాన్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్ కె ఉన్న సంగతి తెలిసిందే. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకొణె ప్రభాస్ సరసన హీరోయిన్‌ గా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

prabhas- project k team hunts for stunt crew
prabhas- project k team hunts for stunt crew

అయితే, ఈ సినిమాలో ఇంతక ముందు టాలెంటెంట్ ఉన్న నటీ నటులకు అవకాశం కల్పిస్తూ కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎంతమంది ప్రభాస్ సినిమాలో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే అవకాశం అందుకున్నారో తెలీదు గానీ, ఇప్పుడు టాలెంటెడ్ టెక్నీషియన్స్ కోసం మరోసారి సంస్థ నుంచి కొత్తగా ప్రకటన వచ్చింది. ఈసారి తాము స్టంట్స్ వచ్చిన నటుల కోసం సర్చ్ చేస్తున్నామని తెలిపారు.

Prabhas: ప్రాజెక్ట్ కె సినిమాలో అవకాశం..

ఇందులో ముఖ్యంగా భారతీయ కళతో పాటు ఇతర మార్షల్ ఆర్ట్స్ లో కూడా టాలెంట్ ఉన్నవారు గాని లేదా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే తమ టాలెంట్ చూపించి ప్రాజెక్ట్ కె సినిమాలో అవకాశం దక్కించుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు. మరి ఆ టాలెంట్ ఉన్నవారు మేకర్స్ ఇచ్చిన ఈ మెయిల్ ద్వారా సంప్రదించి ఈ అవకాశాన్ని పొందవచ్చు. కాగా, ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ కథాంశంతో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. మహీంద్ర కంపెనీ సహకారం అందిస్తోంది. అన్నీ సౌత్ భాషలతో పాటు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో కూడా ప్రాజెక్ట్ కె రిలీజ్ కానుంది. ఈ సినిమాకు మిక్కీ మె మేయర్ సంగీత దర్శకుడు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju