NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కూతురు పుట్టిన తర్వాత వచ్చిన జన్మ దినోత్సవ తొలి గడియలు తిరుమల పుణ్యక్షేత్రంలో గడిపేలా ప్లాన్ చేసుకున్నారు. మార్చి 27 ఉదయమే తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కాగా అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లో అభిమానులు చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అపవరం వచ్చారు. దర్శకులు బుచ్చిబాబు, బాబీ హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు “గేమ్ చేంజర్” విడుదల తేదీ గురించి చెప్పాలని దిల్ రాజుని కోరారు.

Producer Dil Raju sensational comments on the release date of Game Changer

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకులు ఇవ్వలేనని స్పష్టం చేశారు. డైరెక్టర్ శంకర్ ఇవ్వమంటేనే ఇస్తానని చెప్పారు. “RRR” తర్వాత చరణ్ నటిస్తున్న “గేమ్ చేంజర్” కూడా అదే రేంజ్ లో ఉండే విధంగా దర్శకుడు సినిమా తీస్తున్నట్లు స్పష్టం చేశారు. కచ్చితంగా నాలుగైదు నెలలు లోపు సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని స్పష్టమైన తేదీ మాత్రం చెప్పలేమని అన్నట్టు దిల్ రాజు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా విడుదల చేసిన “జరగండి” సాంగ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కచ్చితంగా చెబుతున్న ఈ సాంగ్ అభిమానులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తది. “జరగండి” సాంగ్ కి థియేటర్లు దద్దరిల్లిపోతాయి.

Producer Dil Raju sensational comments on the release date of Game Changer

ఈ సాంగ్ లో చూసింది కొంతే… థియేటర్ లో ప్రేక్షకులు స్టెప్పులు వేస్తారు అని నిర్మాత దిల్ రాజు సంచలన స్పీచ్ ఇచ్చారు. మొత్తం మీద చూసుకుంటే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో “గేమ్ చేంజర్” విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలు చేయడం జరిగింది. కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. ఎస్ జె సూర్య విలన్ పాత్ర చేయడం జరిగింది. తమన్ మ్యూజిక్ అందించారు. ఇంకా రెండు నెలల పాటు షూటింగ్ జరగనున్నట్లు తర్వాత మిగతా బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ అయ్యి నాలుగు లేదా ఐదు నెలలలో “గేమ్ చేంజర్” రిలీజ్ అయ్యే అవకాశం ఉందని దిల్ రాజు స్పష్టం చేశారు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu