NewsOrbit
సినిమా

RRR: ఎవ‌రూ అందుకోలేని `బాహుబ‌లి` రికార్డును చిత్తు చిత్తు చేసిన `ఆర్ఆర్ఆర్‌`!

RRR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవగణ్, శ్రియా సరణ్, సముద్రఖని కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం వాయిదా ప‌డుతూ ప‌డుతూ ఎట్ట‌కేల‌కు మార్చి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది.

రిలీజైన అన్ని చోట్ల సూప‌ర్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీలో కొమ‌రం భీమ్‌గా తార‌క్‌, అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టేశారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడీ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దులిపేస్తోంది. రూ. 453 కోట్ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం మొద‌టి మూడో రోజుల్లోనే ఏకంగా రూ.202.44 కోట్ల షేర్ వ‌సూల్ చేసేంది.

ఇక నాలుగో రోజు వ‌ర్కింగ్ డే కావ‌డంతో క‌లెక్ష‌న్స్ డ్రాప్ అవుతాయ‌ని అంద‌రూ భావించారు. కానీ, అనూహ్యంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని రాబ‌ట్టింది. అంతేకాదు, ఎవ‌రూ అందుకోలేని `బాహుబ‌లి` రికార్డును చిత్తు చిత్తు చేసిందీ చిత్రం. బాహుబలి 2 సినిమా కి నాలుగో రోజు మే 1 వ‌చ్చింది. ఆ రోజు హాలిడే కావ‌డంతో రూ. 14.65 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.

ఈ రికార్డును గ‌త ఐదే ళ్ల నుంచి ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేక‌పోయారు. కానీ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా బాహుబ‌లి రికార్డును బ‌ద్ద‌లు కొట్టేసింది. నాలుగో రోజు వ‌ర్కింగ్ డే అయిన‌ప్ప‌టికీ ఆర్ఆర్ఆర్ రూ. 17.73 కోట్ల షేర్ రాబ‌ట్టి.. 4 వ రోజు అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన చిత్రంగా టాప్ ప్లేస్‌లో నిలిచింది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu