NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Samantha: ఇప్పుడే ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సమంత.. ధైర్యం చెబుతున్న ఫ్యాన్స్..!

Samantha latest instragram emotional post viral 2023 wishes

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు.. సమంత మయోసైటిస్ అని అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే . గత కొంతకాలంగా సమంత ఇంట్లోనే ఉంటూ ఈ ప్రాణాంతకమైన వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియనున్నది. ఈ సందర్భంగా సమంత తమ అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Samantha latest instragram emotional post viral 2023 wishes
Samantha latest instragram emotional post viral 2023 wishes 1

సమంత తన ఇన్స్టాగ్రామ్ లో తన లేటెస్ట్ పిక్ ను పోస్ట్ చేస్తూ.. మీరు చేయగలిగిన వాటినే చేయండి. మిగతా వాటిని నియంత్రించండి.. కొత్తగా చేసే సులువైన లక్ష్యాలకు ఇదే సరైన సమయం. మనం చేయగలిగే లక్ష్యాలను ముందే నిర్దేశించుకోండి. మన అందరి ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. అడ్వాన్స్ హ్యపీ న్యూ ఇయర్‌ 2023..’ అంటూ పోస్ట్ చేసింది.. ఈ పోస్ట్‌ చూసిన పలువురు ప్రముఖులు సమంతకు విషెష్ చెబుతున్నారు.

 

https://www.instagram.com/p/CmwDaacL-oC/?igshid=NDdhMjNiZDg=

ప్రస్తుతం సమంత చేసిన పోస్టును దీర్ఘంగా ఆలోచిస్తే తను ఎంత ఎమోషనల్ అవుతూ ఈ పోస్ట్ చేసిందో అర్థమవుతుంది.. సమంత ఆరోగ్యం పై ఆమె అభిమానులందరికీ దిగులుగా ఉంది.. మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.. మరికొంతమంది సమంత హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ చూడాలని ఉంది అంటూ పోస్టులు చేస్తున్నారు. మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మేమందరం దేవుడికి ప్రతినిత్యం పూజలు చేస్తూనే ఉన్నాము మీరు ఎమోషనల్ గా ఇంకా వీక్ అవ్వకండి అంటూ సమంతకి మనోధైర్యాన్ని అందిస్తున్నారు ఫాన్స్ సమంతకి లవ్ ఎమోజిస్ ను షేర్ చేస్తూ 2023 శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కొత్త సంవత్సరం అంతా మీకు మంచే జరగాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju