కొత్తగా పెళ్లైన జంటల్లో నాగచైతన్య, సమంత హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అయితే చైతన్య తనకు బోర్ కొట్టేశాడంటుంది సమంత.. అదేంటి ప్రేమ పెళ్లి.. అప్పుడే బోర్ కొట్టేశాడా! అని అనుకునేరు..ఇదంతా సమంత, చైతన్యను ఆటపట్టిస్తూ సెటైరికల్‌గా చెప్పిందే. అసలేం జరిగిందంటే.. ఓ కార్యక్రమంలో చైతన్య, సమంత పాల్గొన్నారు. చైతన్య తన పట్ల పొసెసివ్‌గా ఉంటుందన్న చైతు.. పెళ్లైన కొత్తలో ఎగ్జయిట్మెంట్ ఉండేది ఇప్పుడు రొటీన్‌గా అనిపిస్తుంది. తను ఎన్ని గంటలకు బయటకు వెళుతుంది. వస్తుందనే విషయాలను ట్రాక్ చేస్తుంటానని చైతన్య చెప్పాడు. మరి సమంత కామ్‌గా ఎందుకుంటుంది. చైతన్య ఆట పట్టించేలా చైతన్య బోరింగ్ పర్సన్ అంటూ సెటైరికల్‌గా మాట్లాడింది. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి మజిలీ సినిమాలో భార్య, భర్తగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది.
previous post
next post
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!