NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Shanmukh Jaswanth: యూట్యూబర్ షణ్ముక్ వివాదం పై స్పందించిన సిరి..!!

Shanmukh Jaswanth: ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముక్ ఇటీవల గంజాయి కేసులో అరెస్టు కావడం తెలిసిందే. షణ్ముక్ అన్న సంపత్ కేసు విషయమై ఇంటిలో సోదాలు చేయడానికి పోలీసులు వెళ్లగా.. అక్కడ గంజాయి తీసుకుంటూ పోలీసులకు అడ్డంగా షణ్ముక్ దొరికిపోయాడు. 18 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా షణ్ముక్ కి వైద్య పరీక్షలు నిర్వహించగా… అతడు గంజాయి సేవించాడని నిర్ధారణ కావడంతో.. అరెస్టు చేయడం జరిగింది. షణ్ముక్ నీ అరెస్టు చేసిన క్రమంలో తీసిన వీడియోలతో డిప్రెషన్ లో ఉండటంతో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నానని ఏడ్చుకుంటూ చెప్పాడు. ఈ వీడియో వైరల్ కావటంతో నేటిజన్లు అంత షాక్ అయ్యారు.

Siri reacts to YouTuber Shanmukh Jaswanth arrest

షణ్ముక్ ఎందుకు డిప్రెషన్ కి లోనయ్యాడు.. ఎంతో పాపులారిటీ ఉన్నాగాని ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఎవరికి అర్థం కావడం లేదు. అయితే అతను డిప్రెషన్ లోకి వెళ్ళటానికి ప్రధాన కారణం దీప్తి సునైన అని కొందరు భావిస్తున్నారు. యూట్యూబ్ లో కెరియర్ ప్రారంభంలో వీరిద్దరూ.. అనేక ఆల్బమ్స్ చేయడం జరిగింది. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమించుకుని తమ వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే షణ్ముక్ బిగ్ బాస్ షోలో పాల్గొన్నాక.. ఆ సీజన్ లో తోటి కంటెస్టెంట్ సిరితో.. బాగా క్లోజ్ అయ్యాడు. ఇద్దరు ఒకరి పట్ల మరొకరు చాలా పాజిటివ్ గా ఉండేవారు. ఒకపక్క బయట దీప్తితో రిలేషన్ ఉంటూ హౌస్ లో సిరితో షణ్ముక్ క్లోజ్ కావటం జరిగింది. దీంతో దీప్తి..షణ్ముక్ కి బ్రేకప్ చెప్పడం జరిగింది.

Siri reacts to YouTuber Shanmukh Jaswanth arrest

బిగ్ బాస్ గొడవలతో దూరమైపోయిన ఈ జంట తిరిగి కలవాలని చాలామంది ఫాలోవర్స్ కోరుకున్నారు. కానీ అప్పటినుండి ఇద్దరూ ఎవరికి వారు తమ కెరియర్లు చూసుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా షణ్ముక్ అరెస్టుపై సిరీ స్పందించింది. హౌస్ నుండి బయటకు వచ్చాక ఇద్దరిపై ట్రోలింగ్ జరిగింది. ఆ సమయంలో రూమర్స్ ఎంతో బాధపెట్టాయి. అయితే ఆ డిప్రెషన్ నుండి నేను త్వరగానే బయటపడ్డాను అని సిరి పేర్కొన్నారు. షణ్ముక్ పర్సనల్ లైఫ్ ఇలా అవుతుందని అసలు ఊహించలేదు. షణ్ముక్ ప్రేమ విఫలం కావడంతో.. అతనితో మాట్లాడటం కరెక్ట్ కాదని అనిపించింది.. అని సిరి చెప్పుకొచ్చింది.

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu