NewsOrbit
సినిమా

Sreeleela: న‌క్క తోక తొక్కిన శ్రీ‌లీల‌..ఏకంగా ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్..?!

Sreeleela: శ్రీ‌లీల.. ఈ యంగ్ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన `పెళ్లి సందD` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీ‌లీల‌.. మొద‌టి చిత్రంతోనే యూత్‌లో సూప‌ర్ క్రేజ్‌ను ద‌క్కించుకుంది. దీంతో ప్ర‌స్తుతం శ్రీ‌లీల‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్ప‌టికే రవి తేజ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో వస్తున్న `ధమాకా` సినిమాలో హీరోయిన్ గా ఖ‌రారు అయిన‌ శ్రీలీల.. మ‌రోవైపు నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేయ‌నుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ ఓ స్టార్ హీరో మూవీలో న‌టించే బంప‌ర్ ఛాన్స్ కొట్టేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు.. టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు.

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ డైరెక్ష‌న్‌లో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న మ‌హేష్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో చేయ‌నున్నాడు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 3న పూజా కార్యక్రమాలతో ఘ‌నంగా ప్రారంభమైంది.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఇప్ప‌టికే ఖ‌రారు కాగా.. సెకెండ్ హీరోయిన్‌గా త్రివిక్ర‌మ్ శ్రీ‌లీల‌ను ఎంపిక చేశాడ‌ట‌. ఇందుకు సంబంధించిన చ‌ర్చ‌లు సైతం పూర్తి అయ్యాయ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే శ్రీ‌లీల న‌క్క తోక తొక్కిన‌ట్టే అవుతుంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu