NewsOrbit
సినిమా

Prabhas Salaar : ప్రభాస్ సలార్ కోసం అతిపెద్ద తోపుగాడిని రంగంలోకి దింపుతోన్న ప్రశాంత్ నీల్ – ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ !

Prabhas Salaar : తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు సాధించాడు. ఈ చిత్రం ద్వారా పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభాస్ తన తర్వాత ప్రాజెక్ట్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించనుంది.

ss-thaman-music-for-prabhas-salar-movie
ss-thaman-music-for-prabhas-salar-movie

ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మొదటి సారిగా హీరోయిన్ గా నటించే అవకాశాన్ని శృతిహాసన్ దక్కించుకున్నారు. పాన్ ఇండియా రూపంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబళీ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే నిర్మాణ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అనే విషయం గురించి ఇంతవరకు చిత్రబృందం ఎలాంటి సమాచారం తెలియజేయలేదు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అందించనున్నట్లు తెలుస్తోంది.

హోంబళీ ఫిలిమ్స్ నుంచి తెరకెక్కుతున్న యువరత్న సినిమాకి సంగీతం తమన్ సమకూరుస్తుడడంతో ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమాకి కూడా సంగీతాన్ని అందించే అవకాశం దక్కించుకున్నారని తెలుస్తోంది.అయితే ఇప్పటివరకు ప్రభాస్ తమన్ కాంబినేషన్లో సినిమాలు రాలేదని ఇదే మొదటి సినిమా అని చిత్రబృందం తెలియజేసింది. ఏదిఏమైనా ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాకు సంగీతం అందించే లక్కీ ఛాన్స్ తమన్ దక్కించుకున్నారని చెప్పవచ్చు. ఈ సినిమా షూటింగ్ పనులు తొందరగా ముగించుకొని వేసవి సెలవులు లేదా దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ చిత్రంలో నటించనున్నారు.దీని తర్వాత ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu