ట్రెండింగ్ న్యూస్

Mukku Avinash : గోవాలో శ్రీముఖితో ముక్కు అవినాష్ రచ్చ?

Mukku Avinash గోవాలో శ్రీముఖితో ముక్కు అవినాష్ రచ్చ
Share

Mukku Avinash : ముక్కు అవినాష్ Mukku Avinash  తెలుసు కదా.. ముక్కు అవినాష్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ తెలుగులో ఏ కమెడియన్ కు లేదు. బిగ్ బాస్ కంటే ముందు అవినాష్ జబర్దస్త్ లో కామెడీ స్కిట్లు చేసేవాడు. తర్వాత బిగ్ బాస్ లోకి అవకాశం రావడంతో మనోడి రేంజే మారిపోయింది. ప్రస్తుతం అవినాష్ పెద్ద సెలబ్రిటీ. ఫుల్ టు బిజీ. అవినాష్ 24 గంటలు ఫుల్ బిజీగా ఏదో ఒక షూట్ లో ఉంటూనే ఉన్నాడు.

Mukku avinash goa tour vlog
Mukku avinash goa tour vlog

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక అవినాష్ కు కామెడీ స్టార్స్ అనే కామెడీ షోలను అవకాశం వచ్చింది. వేరే షోలలోనూ చేస్తున్నాడు. అలాగే తను సొంతంగా యూట్యూబ్ చానెల్ కూడా ఏర్పాటు చేశాడు.

Mukku Avinash : కోల గోవా బీచ్ లో ముక్కు అవినాష్

అయితే.. షూటింగ్ కు కొంచెం గ్యాప్ దొరకడంతో వెంటనే అవినాష్ గోవాకు చెక్కేశాడు. అయితే.. అప్పటికే శ్రీముఖి అండ్ బ్యాచ్ గోవాకు వెళ్లింది. శ్రీముఖి ఫ్యామిలీ, అరియానా, విష్ణుప్రియ.. వీళ్లంతా ముందే గోవాకు వెళ్లి సూపర్ డూపర్ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు అవినాష్ గోవాకు వెళ్లాడు. అయినప్పటికీ.. అవినాష్ కూడా గోవాలో ఫుల్ టు ఎంజాయ్ చేశాడు.

సముద్రంలో బోట్ లో వెళ్లి నడిసంధ్రంలో ఈత కొట్టాడు. బీచ్ లో ఫుల్ టు ఎంజాయ్ చేశాడు. అరియానా, విష్ణుప్రియ, శ్రీముఖితో కలిసి అవినాష్ చేసిన ఎంజాయ్ మెంట్ వీడియోను మీరు కూడా చూసేయండి.

 


Share

Related posts

రెండవ సారి కాషాయం గూటికి రాములమ్మ….

somaraju sharma

పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చిన కేసీఆర్..!!

sekhar

బ్రేకింగ్ : నాలుగు దశల్లో ఏపిలో పంచాయతీ ఎన్నికలు..షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసీ

somaraju sharma