NewsOrbit
న్యూస్ హెల్త్

Lime Juice: నిమ్మరసం తాగుతున్నారా ?? ఈ విషయం తెలుసుకోండి !!(పార్ట్ -2)

Must Known Facts About Lime Juice Part-2

Lime Juice: మనకు రోగనిరోధక శక్తిని పెంచే శక్తి నిమ్మకాయ కి ఉన్నది. అందుకే నిమ్మకాయలు ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉంచుకోవడం మంచిది. సీ విటమిన్ పుష్కలంగా ఉన్న నిమ్మకాయతో ఇమ్యూనిటీ పెరిగి, ఆరోగ్యంగా ఉండడం తో పాటు వైరస్, బ్యాక్టీరియాలను మీ శరీరం సమర్థవంతంగా ఎదురుకుంటుంది.సున్నితంగా ఉండి తరచూ ఇన్ఫెక్షన్లకు గురయ్యేవారు నిమ్మరసం తీసుకుంటూ ఉంటే మంచిది. మలబద్ధకం ,అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు నిమ్మకాయ ఉపయోగించటంచాల మంచిది.

click here >>Lime Juice : నిమ్మరసం తాగుతున్నారా ?? ఈ విషయం తెలుసుకోండి !!(పార్ట్ -1)

Must Known Facts About Lime Juice Part-2
Must Known Facts About Lime Juice Part 2

మనం తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా జీర్ణక్రియ వేగవంతం చేసి, మలబద్ధకాన్ని పోగొట్టగల నిమ్మకాయ రసం ను పరగడపున తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. నిమ్మకాయ రసం అల్లం, తేనె వంటి వాటితో కలిపి తీసుకుంటే ఇది చాల సమర్థవంత మైన ఫలితాలను ఇస్తుంది.

నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లో రాళ్ల ను సైతం కరిగేలా చేస్తుంది . కిడ్నీలో ఏర్పడ్డ చిన్న రాళ్ల వంటి వాటిని ముక్కలుగా చేసి మన శరీరం నుంచి బయటికి పంపేందుకు నిమ్మరసం అద్భుతాలు చేస్తుంది.నిమ్మ రసం తాగటం వల్ల చర్మం కూడా మెరుస్తూ నిగారింపు గా ఉంటుంది .

నిమ్మరసం యాంటీ ఏజింగ్‌గా పనిచేసి చిన్న వయసుకే మన చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటుంది. ముఖంపై ఏదైనా మచ్చలు ఉంటే దాని పై నిమ్మరసం రాస్తే కొంతకాలం తర్వాత ఆ మచ్చలు చాలా వరకు తగ్గిపోతాయి. నిమ్మచక్కను ముఖంపై రుద్దినా, నిమ్మరసం తాగినా కూడా చర్మంపై ఈ మార్పులు మీరు తేలికగా గుర్తిస్తారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju