NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అయ్యబాబోయ్… ఆ ఇంట్లో వింత పాము.. హడలెత్తిన అధికారులు!

మామూలుగా పాము అంటేనే చాలు ఎగిరి గంతేసి ఎక్కడా ఎక్కడా అంటూ బిత్తిరిచూపులతో పరిగెత్తేవారు చాలా మందే ఉంటారు. ఇంకా పాము కనిపిస్తేనా ఆమడ దూరంలో ఉన్నా అమ్మో అదినాదగ్గరికి వచ్చి కాటేస్తదేమోనని భయపడి అక్కడిక్కడే సొమ్మసిల్లిపోతుంటారు. కాని ఓ వింత పామును చూసిన జనాలు, అధికారులు షాక్ కు గురయ్యారు. అయ్యాబాబోయ్ ఇదేందిది నేనేడా చూడలా.. ఇలాంటి వింతైన పామును అంటూ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

అది ఎక్కడో అడవుల్లో ఆ పాము దర్శనమివ్వలేదండోయ్.. స్వయంగా ఓ వ్యక్తి ఇంట్లోనే ప్రత్యక్షమై అందరిని భయనికీ, ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఇదెక్కడ జరిగిందంటే.. అమెరికాలో చోటుచేసుకుంది ఈ వింత. విర్జీనియాకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఓ వింతైన పాము కనిపించింది. దాని రూపురేఖలు చూసి సదరు వ్యక్తి భయానికి గురై ఆ వెనువెంటనే షాక్ కు గురయ్యాడు.

ఆ పాము చూడటానికి వింతగా ఉంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే అధికారులు సమాచారం ఇచ్చాడు. ఇంకేముంది ఆ వింతను చూసేందుకు అధికారులు కూడా రంగంలోకి దిగారు. అమెరికాలోని వర్జీయాలో వైల్డ్ లైఫ్ మ్యానేజ్ మెంట్ కంట్రోల్ విభాగం పాములను పట్టేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఈ పాములను పట్టేందుకు సపరేట్ గా స్నేక్ హాట్ లైన్ సేవలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి.

ఇంకేముంది ఆ సదరు వ్యక్తి నుంచి వింత పాము గురించి సమాచారం రావడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. సదరు వ్యక్తి ఇంటికెళ్లి ఆ వింతపామును చూసిన అధికారులు షాక్ కు గురయ్యారు. అసలు ఇది ఏ పాము, దీని పేరేంటి, ఎక్కడనుంచి వచ్చుంటుంది అనేది కూడా అధికారులకు అర్థంకాలేదట. అడుగు పైగా పొడవున్న ఈ వింత పామును పట్టుకుని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి మీరు కూడా చూసి తరించండి ఈ వింతపామును. మీరు కూడా ఎక్కడైనా ఇలాంటి వింతలను చూశారా..!

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju