NewsOrbit
న్యూస్

Samantha: ఆ విషయంలో ఎప్పటికీ సమంతే బెస్ట్ అంటున్న చైతు..!

Samantha

Samantha: నాగచైతన్య, సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్లకు ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అటు సమంత అభిమానులు.. ఇటు చైతు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చైతు-సామ్ తమ విడాకుల విషయాన్ని ప్రకటించి మూడు నెలలు దాటినా.. ఇప్పటికీ ఈ విడాకుల మేటర్ ఇంకా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. అయితే చైతు నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత.. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో ఊ అంటావా.. ఊహూ అంటావా.. అంటూ ఐటమ్ సాంగ్ తో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇక తాజాగా చైతూ కూడా బంగార్రాజు సినిమాతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. విడివిడిగా బిజీగా ఉన్న ఈ ఇద్దరూ.. మళ్లీ కలిస్తే చూడాలని అభిమానులు తెగ వేచి చూస్తున్నారు.
<img src="https://newsorbit.com/wp-content/uploads/2022/01/86723680-e1642497114837.jpg" alt="" width="800" height="600" class="alignnone size-full wp-image-229346" /
YS Jagan: ఉద్యోగులకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..!?

Samantha: ఇద్దరి సంతోషం కోసమే విడిపోయాం..

తామిద్దరం ఇష్ట‌ పూర్వ‌కంగానే విడిపోయామని మొదటి నుండి చెప్తున్నారు ఈ జంట. విడాకుల గురించి చైతూ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. సామ్ మాత్రం అప్పుడ‌ప్పుడు సోషల్ మీడియా వేదికగా అడపా దడపా పోస్ట్‌లు పెడుతూ విడాకులు తీసుకున్న తర్వాత తానెంత ఇబ్బంది పడుతున్నాననే విషయాన్ని ఇండైరెక్ట్ గా చెబుతుంది.

AP CM YS Jagan: చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ సీఎం జగన్ ట్వీట్ .. వ్యంగ్యంగా విజయసాయి వ్యాఖ్యలు..
తాజాగా బంగార్రాజు ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో చైతు మాట్లాడుతూ.. ఇద్ద‌రి సంతోషం కోస‌మే ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు తెలిపాడు. అయితే.. ఈ విషయం ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ ది రికార్డులో చెప్పినట్లు నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది.
Samantha
Pawan kalyan: భవదీయుడు భగత్‌సింగ్‌ను లైన్‌లో పెడుతున్న పవన్..వీరమల్లు ఆగిపోయిందా..?
సామ్ తో ఆన్ స్క్రీన్ కెమిస్టీ సూపర్…

కాగా, మీరు న‌టించిన సినిమాల్లోని కథానాయికలలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవ‌రితో బాగా కుదిరింద‌ని ఇంటర్వ్యూలో అడిగిన ప్ర‌శ్న‌కు తడుముకోకుండా మాజీ భార్య పేరు చెప్పాడు నాగ చైతన్య. ఏ మాయ చేసావే, మనం, మజిలీ సినిమాల్లో చైతూ, సమంత కలిసి నటించారు. ఈ సినిమాల్లో ఇద్దరి కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!