NewsOrbit
న్యూస్

వైకాపాను దెబ్బకొట్టిన బాబు ప్లానింగ్ !ఆ ముగ్గురికి మూడిందే ?

తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో చెల్లకుండా ఓటు వేసి, ముగ్గురు టిడిపి రెబెల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు. దీంతో జగన్ కు వారు మద్దతు తెలపలేకపోయారు. తమకు తమ పదవులే ముఖ్యం అని చాటుకున్నారు. దీంతో తెలుగుదేశం ప్లాన్ ఫలి౦చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

 

 

అయితే సంఖ్యా బలం చూస్తే, నాలుగు సీట్లు వైసిపీకే దక్కుతాయి. కాని తెలుగుదేశం పార్టీ మాత్రం, వ్యుహత్మికంగా పోటీకి పెట్టింది.ముఖ్యంగా ఇటీవల టిడిపికి గుడ్బై చెప్పి వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు కరణం బలరామ్ వల్లభనేని వంశీ మద్దాళి గిరి లను టార్గెట్ చేసుకుని వ్యూహం పన్నింది రూపొందించుకుంది .ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇస్తున్నప్పటికీ సాంకేతికంగా టిడిపి ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు .వీరికి టిడిపి విప్ కూడా వర్తిస్తుంది.దీన్నే టిడిపి తన అస్త్రంగా చేసుకుంది ఎలాగూ తమ పార్టీ అభ్యర్థి రామయ్య ఓడిపోతాడని అపార్టీకి తెలుసు.కానీ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను బుక్ చేయడానికి చేయడానికి టిడిపి విప్ జారీ చేసింది.విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వెయ్యాలని, చెల్లకుండా వేస్తే, తమకు జగన్ కంటే, పదవులే ముఖ్యం అని వారే తెలిపినట్టు అవుతుందని తెలుగుదేశం వేసిన అంచనా కరెక్ట్ అయ్యింది. ఆ ముగ్గురు టిడిపి అభ్యర్థి రామయ్యకు చెల్లకుండా ఉండే విధంగా ఓట్లు వేశారు తప్ప వైసీపీ అభ్యర్థులకు వెయ్యలేదు.ఈమధ్య కాల౦లో వైసీపికి మద్దతిస్తున్న ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబును విమర్శించటం, జగనుని పొగడడం వంటివి చేశారు.
మేము జగన్ అభివృద్ధి చూసి జగన్ వైపు వచ్చాం, తెలుగుదేశం పార్టీ పని అయిపొయింది అంటూ చెప్పటం చూసిన వారు, వీరు టిడిపి ఇచ్చిన విప్ ధిక్కరించి, వైసిపీ చెప్పిన అభ్యర్ధికి ఓటు వేసి, జగన్ పై తమ ప్రేమ చూపిస్తారని అందరూ అనుకున్నారు. అయితే వీరి మాటలు అన్నీ బిల్డ్ అప్ వరకే అని తేలిపోయింది. టిడిపి విప్ ధిక్కరిస్తే, అనర్హులం అవుతాం, ఎమ్మెల్యే పదవి పోతుంది అని ఈ టిడిపి రెబెల్ ఎమ్మెల్యేలు భయపడ్డారు.అందుకనే సాంకేతికంగా తప్పు చేసి తప్పించుకున్నారు
కానీ వైసీపీ శ్రేణులు ఈ పరిణామం పట్ల హ్యాపీగా లేరని జగన్ ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

author avatar
Yandamuri

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N