NewsOrbit
టెక్నాలజీ న్యూస్

రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి సరికొత్త అడ్వెంచర్ బైక్.. ఫీచర్లు చూసేయండి..

రాయల్ ఎన్ ఫీల్డ్ ఈ బైక్ వస్తుందంటే అందరి చూపు ఆ వైపే ఉంటుంది.. ఈ బైక్స్ కు అంత క్రేజ్ ఉంది.. యువకులు ఎక్కువగా ఇష్టపడే బైకుల లో ఇది ఒకటి.. ఇటీవల కాలంలో అడ్వెంచర్ బైకులకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది.. మాడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ హెవీ డ్యూటీ అడ్వెంచర్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు..! ఈ బైక్ ప్రత్యేకతలు ఇలా..

 

 

ఫీచర్స్ :

ఈ బైక్లో 411 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ను అమర్చారు. ఇది 23.9 బి హెచ్ పి శక్తి, 32 ఎం ఎం టర్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థను జతచేశారు. ఈ బైక్ టైర్లు స్పోర్టివ్ గా కనిపించే రెడ్, వైట్ టాపింగ్, సీట్లు అదనపు ప్యాడింగ్ కలిగి ఉన్నాయి.300mm ఫ్రంట్, 250 mm బ్యాక్ డిస్క్ బ్రేక్ లను కలిగి ఉంది. ఇందులో స్పోక్ వీల్, ఎంఆర్ఎఫ్ డ్యూయల్ పర్పస్ టైర్లు, బ్లూ, వైట్ షేపులు ఉన్నాయి. బాడీ ప్యానెల్ గ్రావెల్ గ్రే కలర్ లో ఉన్నాయి.

 

 

ఈ బైక్లో స్విచ్ చేయగల ఏబిఎస్, హార్జర్డ్ లైట్ లు ఉన్నాయి. ఈ ఫీచర్స్ వలన ఆఫ్ రైడర్ బైక్ పై మరింత కంట్రోల్ కలిగి ఉంటాడు . హెవీ డ్యూటీ , రివ్యూ మిర్రర్, స్టాక్ హెడ్ లాంప్ ప్రొజెక్టర్ , ప్రొటెక్ట్ మెష్ ఉంది . ఇంకా పొడవైన స్క్రీన్ , టర్న్ ఇండికేటర్ ను కొత్తగా ఇనిస్టాల్ చేశారు. ఈ బైక్ బీఎండబ్ల్యూ g310gs, కవాసకి వెర్రీస్ x 300, ktm 390 బైక్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది.

author avatar
bharani jella

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N