NewsOrbit
న్యూస్

అమెరికా × రష్యా : బైడెన్ పై అప్పుడే పుతిన్ బాంబ్..!

 

అగ్రరాజ్యం అయినా అమెరికా ఎన్నికలలో గెలుపొందిన బైడెన్ కు ప్రపంచ దేశాలు అన్ని అభినందనలు తెలిపాయి. అయితే రష్యా, చైనా మాత్రం చాలా ఆచితూచి స్పందించాయి. చివరికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా బైడెన్ కు అభినందనలు తెలిపారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం కొంచెం ఘాటుగానే స్పందించారు. అమెరికా అధ్యక్షుడుగా బైడెన్ ను తాము గుర్తించట్లేదు అన్ని పుతిన్ అన్నారు.

 

putin biden

అసలు విషయం లోకి వెళ్తే అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పందించారు. ఎవరి నాయకత్వంలోనైనా అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కానీ, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ గెలుపును మాత్రం గుర్తించేందుకు సిద్ధంగా లేనని రష్యా అధ్యక్షుడు ‌ స్పష్టంచేశారు. ‘అమెరికా ప్రజల నమ్మకాన్ని కలిగిన ఏ నాయకుడితోనైనా మేము కలిసి పనిచేస్తాం. అయితే, ఆ విశ్వాసాన్ని ప్రతిపక్ష పార్టీ గుర్తించిన అభ్యర్థి లేదా చట్టపరమైన మార్గంలో ఫలితాలు నిర్ధారించబడిన తర్వాతే పొందుతారు’ అని రష్యన్‌ అధికారిక మీడియాలో పుతిన్‌ వెల్లడించారు. బైడెన్‌ను అభినందించకూడదని క్రెమ్లిన్‌ నిర్ణయం తీసుకుందని.. వీటిలో ఎలాంటి ఉద్దేశాలు లేవని పుతిన్‌ వివరణ ఇచ్చారు. అయితే, ఈ చర్య అమెరికా-రష్యా సంబంధాలను దెబ్బతీస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం గా.. ‘దెబ్బతినడానికి ఏమీ లేవు, అవి ఇప్పటికే పూర్తిగా క్షీణించిపోయాయి’ అని పుతిన్‌ సమాధానమిచ్చారు.

పుతిన్ మాటలు పైన బైడెన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రష్యా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటూ.. ట్రంప్‌నకు సాయం చేసారని రష్యాపై అమెరికా ఇంటెలిజెన్స్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి రష్యా కాస్త జాగ్రత్తపడింది. అందుకే బైడెన్‌ ఎన్నికపై ఆచితూచి స్పందిస్తోంది.

 

 

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju