Liger: “లైగర్” లో విజయ్ దేవరకొండ యాక్టింగ్ పై రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్..!!

Share

Liger: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా “లైగర్” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి డైరెక్టర్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పూరిజగన్నాథ్ వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ టాప్ నిర్మాత కరణ్ జోహార్ కూడా పూరి తో కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో చేతులు కలపటం జరిగింది. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ తో పూరి జగన్నాథ్ సినిమా చేస్తున్నట్లు గతంలోనే తెలిపారు.

Liger review creates a sensation

“లైగర్” తన కెరీర్లోనే అతిపెద్ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు మాత్రమే కాక తన .. కెరియర్ లో మర్చిపోలేని సినిమా అవుతుందని అన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ “లైగర్” సినిమా గురించి అదే రీతిలో సినిమాలో హీరో విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి సోషల్ మీడియాలో సంచలన కామెంట్ చేశారు. “లైగర్” స్క్రీన్ ప్రెజెన్స్.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ యాక్టింగ్ మరో లెవెల్.. యాక్టింగ్ విషయంలో విజయ్ దేవరకొండ కి మరో హీరో సాటిరారు. 20 సంవత్సరాల కెరీర్లో అటువంటి యాక్టింగ్ ఎక్కడా చూడలేదు అంటూ ఆర్జివి పొగడ్తల వర్షం కురిపించారు.  

Read More: Vijay Deverakonda: స్టార్ హీరోయిన్ అనుష్క తో విజయ్ దేవరకొండ సినిమా..?? 

ఆ రీతిగా సినిమా ఉంది కృతజ్ఞతలు పూరి జగన్నాథ్ అదేరీతిలో ఛార్మి అంటూ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ అభిమానులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. గత కొన్ని రోజుల నుండి విజయ్ దేవరకొండ కి సరైన హిట్ లేక పోవడంతో సతమతమవుతున్న తరుణంలో…”లైగర్” లేదా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో ఆర్జివి సినిమా గురించి పాజిటివ్ కామెంట్ చేయడం తో..”లైగర్” ఖచ్చితంగా హిట్ అని భావిస్తున్నారు.


Share

Related posts

అదరగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ సినిమా ఫస్ట్ లుక్..!!

sekhar

Nimagadda Ramesh: పాపం నిమ్మ‌గ‌డ్డ ః ఈ క‌ష్టాలు ఎవ‌రికి రావ‌ద్దు

sridhar

AP Muncipal elections : పుర పోరు…నువ్వా నేనా? సమీప బంధువులే ప్రత్యర్థులు!

Comrade CHE