NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Samantha: విడాకుల తర్వాత… సమంత తండ్రి సంచలన వ్యాఖ్యలు..!!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు పది సంవత్సరాల పాటు కలిసి ఉన్న వీరు ఆరు సంవత్సరాలు ఉపయోగించుకుని నాలుగు సంవత్సరాలు.. వివాహబంధం కొనసాగించి ఇటీవల విడాకులు తీసుకోవడం జరిగింది. ఇండస్ట్రీలో చూడముచ్చటగా కనబడే ఈ జంట విడాకులు తీసుకోవడం అనేది ఇది ఒక తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాక యావత్ భారతదేశంలోనే ఈ వార్త పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

Samantha's father reacts to Chai-Sams divorce

ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ.. ఇష్టపడి విడాకులు తీసుకుంటున్నట్లు.. ఇద్దరు ఎవరికివారు స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ క్రమంలో తమకు అండగా ఉండాలని కూడా చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇలా ఉంటే సమంత విడాకుల వార్త విని మొదట.. షాక్ అయ్యానని.. తనకు ఏమీ తోచలేదు అని ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యిందని సమంత తండ్రి తెలిపారు. అసలు స్పృహలో ఉండే తన కూతురు ఈ నిర్ణయం తీసుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ త్వరలోనే అన్ని పరిస్థితులు సద్దుమణిగింది ఆశిస్తున్నట్లు సమంత తండ్రి జోసఫ్ ప్రభు చెప్పుకొచ్చారు.

Samantha Ruth Prabhu's father Joseph Prabhu REACTS to his daughter's divorce with Naga Chaitanya: 'Mind went blank'

అది వాళ్ళ వ్యక్తిగతమని

మరోపక్క నాగచైతన్య తండ్రి నాగార్జున సామ్ చైతు.. విడిపోవడం అనేది తనకు కూడా బాధ కలిగించిందని, దురదృష్టకరమని వాళ్ళ మధ్య ఏం జరిగినా అది వాళ్ళ వ్యక్తిగతమని దేవుడు వాళ్ళిద్దరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో సమంత తండ్రి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సమంతా తండ్రి మంచిగా అర్థం చేసుకున్నారు.

Samantha Ruth Prabhu's father reacts to the news of her separation from Naga Chaitanya; here's what he said

వాళ్లిద్దరూ మళ్లీ కలవాలని

ఆయన మాదిరిగానే చాలా మంది వాళ్లిద్దరూ మళ్లీ కలవాలని కోరుకుంటున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలకు రిప్లై ఇస్తున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే కాక.. అభిమానులు సినిమా ప్రేమికులు అదే రీతిలో.. ఇండస్ట్రీలో మరికొంత మంది ప్రముఖులు కూడా నాగచైతన్య సమంత మరోసారి ఆలోచించుకుని నిర్ణయం నుండి విరమించుకుని తిరిగి మళ్ళీ ఒకటవ్వాలని.. స్పష్టం చేస్తున్నారు. మరోపక్క ఎవరికి వారు ఇద్దరు బాగా చర్చలు జరుపుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకొస్తున్నారు.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju