NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: ఇంత సపోర్ట్ చేస్తున్న ఆడకపోతే మేమేం చేయాలి అంటున్న ఫ్యాన్స్..??

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jashwanth). యూట్యూబ్ స్టార్ గా… పలు వెబ్ సిరీస్ లలో… షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన.. షణు… బిగ్ బాస్(Bigg Boss)షోలో అడుగుపెట్టడంతో షోపై ఒక్కసారిగా బయట హైప్ క్రియేట్ అయ్యింది. హౌస్ లో అందరి కంటే తక్కువ వయసు కావడంతో.. హౌస్ లో మిగతా కంటెస్టెంట్ లకు చుక్కలు చూపిస్తారు అని అందరూ భావించారు. షణు గేమ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తీరా చూస్తే మనొడు హౌస్ లో అడుగుపెట్టాక.. గేమ్ లో కంటే ఎక్కువగా మోజో రూమ్ లో ఉంటూ… మిగతా ఇంటి సభ్యుల గురించి పంచాయతీ పెడుతున్నాడు.

Bigg Boss 5 Telugu: అది రిగ్రేట్‏గా ఫీల్ అవుతున్నాను.. బయటపడేందుకు ట్రై చేస్తున్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్‏ కేసుపై షణ్ముఖ్ కామెంట్స్.. | Bigg boss 5 telugu ...

కామెంట్రీ రూమ్ లో… ఉన్నటు…షణు వ్యవహారం ఉందని బయట జనాలు అంటున్నారు. హౌస్ లో అందరి కంటే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా గాని భారీగా సపోర్ట్ చేస్తున్నా గాని షణు.. ఇంట్రెస్ట్ లేకుండా ఐతే మేమేం చేయాలి అని సొంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నట్లు.. డిస్కషన్స్ జరుగుతున్నాయి. కేవలం సిరి(Siri), జేస్సీ(jessie) లతోనే మాట్లాడుతూ..షణు మిగతా కంటెస్టెంట్ లను లైట్ తీసుకోవడం కూడా అతనికి మైనస్ అని.. వాళ్ళిద్దరూ వల్లకూడా కొంత ఇన్ ఫ్లుయాన్స్… అవుతున్నాడని బయట టాక్.

Bigg Boss 5 Telugu: ఆమెను నామినేట్ చేయకుండా తప్పు చేశా... షణ్ముఖ్ ఎమోషనల్.! | Bigg Boss 5 Telugu Shanmukh Jaswanth Interesting Comments On Karthika Deepam Umadevi | TV9 Telugu

టాస్క్ లలో.. కనీస పార్టిసిపేషన్

దీంతో షణు అతని ఆట తీరు కంటే మిగతా కంటెస్టెంట్ లను గెలిపించే రీతిలో.. ఆట తీరు ఉందని.. సొంత ఫ్యాన్స్ అంటున్నారు. టాస్క్ లలో.. కనీస పార్టిసిపేషన్ చేయకుండా ప్రేక్షకపాత్ర.. చేయటం వల్ల.. అనవసరంగా హౌస్ లో రాణిస్తున్నట్టు ఉంది..అని..షణు అభిమానుల నుండి వినబడుతున్న టాక్ అన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N