Shanmukh Jaswanth: దీప్తి బ్రేకప్‌ పోస్టుపై షణ్ముఖ్ ఇలా స్పందించాడేంటి.. గుండె పగులుతున్న ఫ్యాన్స్..!!

Share

Deepthi Sunaina: బిగ్‌బాస్‌ సీజన్ 5లో కంటెస్టెంట్ గా షణ్ముఖ్ జస్వంత్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇదే దీప్తి సునయనతో అతని బ్రేకప్‌కు ముఖ్య కారణం కారణమైందని తెలుస్తోంది. దీప్తి సునయన ఇటీవల షణ్ముఖ్‌తో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక బ్రేకప్ పోస్ట్ పెట్టింది. దీంతో వారి అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. తాజాగా దీనిపై షణ్ముఖ్ స్టోరీస్ ద్వారా స్పందించాడు. దీప్తి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.

“బ్రేకప్ నిర్ణయం తీసుకునే సర్వహక్కులు ఆమెకు ఉన్నాయి. ఇప్పటివరకూ తను ఎన్నో బాధలను అనుభవించింది. ఇకపై ఆమె ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము ప్రయాణించే దారులు వేరైనా ప్రతి విషయంలో తప్పకుండా పరస్పరం సపోర్ట్‌ చేసుకుంటూనే ఉంటాం. నేను ఒక మంచి వ్యక్తిగా మారేందుకు ఈ 5 సంవత్సరాల్లో సహాయపడినందుకు కృతజ్ఞతలు. నువ్వు సంతోషంగా ఉండాలి..!! ఆల్‌ ది బెస్ట్‌, జాగ్రత్తగా ఉండు దీపు’’ అని షణ్ముఖ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చాడు. వీరిద్దరూ విడిపోకూడదని ఇప్పటిదాకా ఆశ పెట్టుకున్న అభిమానులు అందరూ ఇప్పుడు గుండె పగులుతున్నారు. నిజంగానే వీరిద్దరు విడిపోయారనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

8 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago