NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: మానస్ వీడియో చూసి షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో 19 మంది ఎంట్రీ ఇవ్వగా 13 మంది ఎలిమినేటి కాగా జెస్సి అనారోగ్యం కారణంగా.. హౌస్ నుండి బయటకు వచ్చేసాడు. దీంతో అనేక టాస్క్ లు ఆడటం మాత్రమేకాక ప్రేక్షకులను అలరించి.. టాప్ ఫైవ్ లో…శ్రీరామ్(Sri Ram), మానస్(Manas), సన్నీ(Sunny), షణ్ముక్(Shanmukh), సిరి(Siri) చోటు దక్కించుకున్నారు. దీంతో వీరిలో ఎవరు టైటిల్ గెలుస్తారు అన్నది ఇప్పుడు ఉత్కంఠభరితంగా ఉంది. భారీ ఎత్తున బయట ఓటింగ్ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. హౌస్ లో ఉన్న తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ లను గెలిపించుకోవడం కోసం.. సోషల్ మీడియా ఒక యుద్ధమే అన్న తరహాలో సాగుతోంది.

Bigg Boss Telugu 5: షణ్ముఖ్‌, సిరిలపై మానస్‌ షాకింగ్‌ కామెంట్‌.. ఈ వారం  నామినేట్‌ అయ్యింది వీళ్లే | manas shocking comments on shanmukh and siri  Bigg boss 5 10th week nomination list

కొంతమంది కంటెస్టెంట్ లను గట్టిగా టార్గెట్ చేసి భారీ ఎత్తున నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే హౌస్ లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లకు.. పెద్దగా శ్రమ పెట్టకుండా వాళ్ల చేత గేమ్స్ ఆడిస్తూనే గతంలో వారి ఇంటిలో వ్యవహరించిన తీరు వీడియో రూపంలో వారికి చూపించి వారి యొక్క వ్యక్తిగత పర్సనాలిటీ గురించి బిగ్బాస్ అద్భుతరీతిలో వివరిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో హౌస్ లో కంటెస్టెంట్ లో వీడియో లను చూపిస్తూ హౌస్ లో.. ఇతర ఇంటి సభ్యులు చేసిన కొన్ని కామెంట్స్ ను అదే రీతిలో జరిగిన గొడవలను ఫన్నీ సన్నివేశాలను చూపించడం జరిగింది.

Shanmukh Jaswanth Shocking Comments On Sunny And Kajal Fans Details  Priyanka Singh Vj Bigg Boss Telugu 5 Season Siri Manas-TeluguStop

దీనిలో భాగంగా షణ్ముక్ అదేవిధంగా సిరి వీడియోలు వచ్చిన సమయంలో … మానస్ వీరిద్దరూ హౌస్ లో కంటెంట్ ఇవటానికి వచ్చారు అని.. చేసిన కామెంట్లను ఇద్దరి వీడియోలో చూపించడం జరిగింది. అనంతరం సిరి వీడియో లాస్ట్ లో చూపించాక..అన్ సీన్ లో… షణ్ముక్.. మానస పై సంచలన కామెంట్స్ చేశాడు. సిరితో.. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. షణ్ముక్.. చేసిన కామెంట్లు… మనోడు మనిద్దర్నీ కంటెంట్ ఇవ్వడానికి హౌస్లోకి వచ్చారని.. మన మీద సెటైర్లు వేశాడు. ఈ క్రమంలో సిరి మధ్యలో కలగజేసుకుని కంటెంట్ ఇస్తున్నట్లు ఎవరికి ఆడియెన్స్ నుండి క్వశ్చన్  వచ్చింది..?, అతనికే కదా అని.. సెటైర్ వేసింది. దీంతో షణ్ముఖ్ కలుగజేసుకుని…కంటెంట్ మనోడు ఇస్తుంటే… మనల్ని అనటం ఎటకారం అన్న తరహాలో కామెంట్ చేశాడు. పైగా ఇటువంటి కామెంట్లు చేసి మన దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తున్నట్లు పైకి కలరింగ్ ఇస్తాడు. అందుకే నేను ఎవరిని.. హౌస్ లో నమ్మను, దగ్గరకు వచ్చే ఛాన్స్ ఇవ్వను అన్న తరహాలో షణ్ముఖ్.. మానస్  వీడియో పై సిరి దగ్గర వ్యాఖ్యానించారు.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju