న్యూస్ సినిమా

Singer Sunitha : సరిగ్గా 5 నిమిషాల క్రితం ఇన్‌స్టాలో ఆ వీడియో పెట్టిన సునీత .. కోట్లాదిమంది చూస్తున్నారు డోంట్ మిస్ !

Share

Singer Sunitha : ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత తన గానామృతంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆమె పాట వింటుంటే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. ఎందుకంటే ఆమె గొంతులో అలాంటి గొప్ప మాధుర్యం ఉంటుంది. ఈ గానకోకిల, సౌందర్యరాశి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఎప్పుడూ ట‌చ్‌లోనే ఉంటుంది. తాజాగా ఈమె ఒక వీడియో పెట్టింది. అందులో ఆమె పాట పాడుతూ అందర్నీ మైమరిపిస్తోంది. పాట మాత్రమే కాదు ఇందులో మరో అద్భుతం ఉంది. దాని కోసమే కోట్లాది మంది అభిమానులు ఈ వీడియోని వీక్షిస్తున్నారు. అంత అద్భుతంగా ఉండటానికి ఇందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.

Singer Sunitha : ఇన్‌స్టాలో ఆ వీడియో పెట్టిన సునీత

Singer Sunitha

సరిగ్గా 5 నిమిషాల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సునీత ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోలో కనిపిస్తున్న ఒక చిన్నారి… సునీత ఆలపిస్తున్న ఓ వీడియో సాంగ్ చూసి మైమరచిపోయింది. ఈ పాటలో సునీత క్రిమినల్ సినిమాలోని తెలుసా మనసా పాట పాడింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన కె.ఎస్ చిత్ర, ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్ర దానం చేసిన ఈ పాట ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జర్మన్ గ్రూప్ ఎనిగ్మా రూపొందించిన ఏజ్ ఆఫ్ లోన్లీనెస్ (age of loneliness) పాటలోని ట్యూన్ ని కీరవాణి “తెలుసా మనసా” పాట కోసం యూజ్ చేశారు. అయితే ఈ పాటలోని హమ్మింగ్ ను తెలుసా మనసా పాట కోసం అద్భుతంగా రీక్రియేట్ చేసి ప్రాణం పోసింది కె.ఎస్ చిత్ర. అందుకే ఆ పాట ఆ స్థాయిలో హిట్ అయ్యింది. అయితే తాజాగా సునీత తెలుసా మనసా పాట పాడుతూ ఓ చిన్నారిని సమ్మోహనపరిచింది. ఈ విషయం తెలిశాక చిన్న పిల్లలు కూడా తన పాటలు వింటూ ఆస్వాదిస్తున్నారని సునీత మంత్రముగ్ధురాలైంది. “ఆహా ఏమి ఈ భాగ్యం. నాకు ఈ అదృష్టం ఇచ్చిన దేవుడికి నా ధన్యవాదాలు.” అని సునీత ఓ వీడియో షేర్ చేస్తూ పేర్కొంది.

కోట్లాదిమంది చూస్తున్నారు డోంట్ మిస్ !

Singer Sunitha
ఈ వీడియో చూసిన సునీత అభిమానులు ఫిదా అవుతున్నారు. “వేల సంవత్సరాల తర్వాత కూడా మీ పాటల గురించి మాట్లాడతారు” అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా మీ పాటలు విని తరిస్తారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కోట్లాదిమంది చూస్తున్న ఈ వీడియోని మీరూ మిస్ కాకండి. వీడియో కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి లేదా @UpadrastaSunitha ఇన్ స్టాగ్రామ్ ఐడీ ని సందర్శించండి.

Singer Sunitha : భారీ ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్‌ 6 ప్రొడ్యూసర్లు.. NO చెప్పేసిన సింగర్ సునీత.. కారణం ఇదే ?


Share

Related posts

“అమ్మ మొగుడు” డైలాగ్ మీద కొడాలి నాని రియాక్షన్?

CMR

RGV: రామ్ గోపాల్ వర్మ ‘ హాట్’ డ్యాన్స్ వీడియో మీద స్పందించిన శ్రీకాంత్ అయ్యంగార్ ” ఆ రోజు రాత్రి ” అంటూ

Ram

AP High Court: బ్రేకింగ్.. ఏపి హైకోర్టులో ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ..! అది ఏమిటంటే..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar