NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Strange Robbery: లైవ్ లో ఉండగా చోరీ!! మొత్తం రికార్డు అయ్యింది! అసలు ఏం జరిగిందంటే..

Strange Robbery: ఇప్పటికే మనం నిజ జీవితంలో ఎన్నో రకాల దొంగతనాలు చూసి ఉంటాం. కానీ ఈక్వెడార్ దేశంలో జరిగిన దొంగతనం వాటి అన్నిటికి అతీతం. మాములుగా ఇలా జరిగింది అని అక్కడ ఉన్నవారు అని ఉంటె ఎవ్వరూ వారి మాట నమ్మి ఉండేవారు కాదు కానీ ఈ విషయం వీడియో తో సహా బయటపడేసరికి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగిందంటే…

Strange robbery in live
Strange robbery in live

పట్ట పగలు అందరూ చూస్తూ ఉండగా డైరెక్టివి స్పోర్ట్స్ చానల్ కు చెందిన రిపోర్టర్ డియోగో ఆర్డినోలా లైవ్ లో ఉండగా ఈ సంఘటన జరిగింది.  ఈ మధ్య ఈక్వెడార్ దేశంలో ఇసిడ్రో రొమెరో కార్బో మాన్యుమెంటల్ స్టేడియంలో పుట్ బాల్ మ్యాచ్ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫుట్ బాల్ స్టేడియం బయట నుంచి లైవ్ ఇస్తున్న రిపోర్టర్ దగ్గరికి ఒక వ్యక్తి సడన్ గా వచ్చి పిస్టల్ చూపించి బెదిరించి చోరికి పాల్పడ్డాడట.

ఇది అంతా ప్రత్యక్షంగా చూస్తున్న రిపోర్టర్ షాక్ అయిపోయాడు. ఆ వచ్చిన దొంగ రిపోర్టర్ మరియు కెమరామెన్ కు ఏ మాత్రం టైం ఇవ్వకుండా వెంటనే వారి దగ్గర ఉన్న వాలెట్ లను తీసుకుని అక్కడ నుంచి జారుకున్నాడు. అతను వెళ్ళిపోగానే షాక్ నుంచి తేరుకున్న రిపోర్టర్ వెంటనే అతను వెళ్లిన దారిలో వెళ్లగా అతడు అప్పటికే తప్పించుకున్నాడు.

అయితే ఈ ఉదంతం మొత్తం వారి చేతిలో ఉన్న కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ రిపోర్టర్ ఈ వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !