సిడ్నీలో ఇండియా ‘రివెంజ్ డ్యాన్స్ ’

సిడ్నీ(ఆస్ట్రేలియా), జనవరి 7: ఆసీస్ గడ్డపై 71 ఏళ్ల తర్వాత తొలిసారి టెస్టు సీరీస్‌ కైవసం చేసుకున్న టీం ఇండియా ‘రివెంజ్’ డ్యాన్స్‌తో సంబరం చేసుకుంది. టీం ఇండియా చేసిన రివెంజ్ డ్యాన్స్ వైరల్ అవుతోంది. భారత్ ఆర్మీ పేరుతో ఇండియా టీమ్‌ను అనుసరిస్తున్నఅభిమానులు వుయ్ గాట్ రిషబ్ పంత్ అంటూ పాడిన పాట కూడా వైరల్ అవుతోంది.