NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం.. చరిత్రలో రెండుసార్లు మాత్రమే 70 అడుగుల పైకి..!

వామ్మో.. ఇవ్వేం వర్షాలు దేవుడా. వారం పది రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బయటికి వెళ్లేట్టు లేదు.. సరుకులు కూడా తెచ్చుకునే పరిస్థితి లేకుండా వర్షం దంచికొడుతూనే ఉన్నది.

Third warning level issued in bhadrachalam

భారీ వర్షాలకు తెలంగాణలోని భద్రాచలం వల్ల గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదికి వరద ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి చాలా ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది.

ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరింది. 60 అడుగులకు చేరడమంటే మాటలు కాదు. ఇలా 60 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరకు గత ఏడేళ్లలో ఇది రెండోసారి. 2013లో కూడా భారీ వర్షాలకు గోదావరి 61 అడుగులకు చేరింది. మళ్లీ ఇప్పుడు 60 అడుగులకు చేరడంతో వెంటనే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

అయితే.. గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ పోతుండటంతో చుట్టు పక్కన ఉన్న ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఒకవేళ గోదావరి నీటిమట్టం 63 అడుగులు దాటితో చుట్టు పక్కన ఉన్న ముంపు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నదని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

అయితే… భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఇప్పటికి రెండు సార్లు మాత్రమే 70 అడుగులు దాటిందట. 1986లో గోదావరి నీటిమట్టం ఏకంగా 75.66 అడుగులకు చేరిందట. ఆ తర్వాత 1990లో మరోసారి 70.8 అడుగులకు చేరిందట.

author avatar
Varun G

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju