NewsOrbit
న్యూస్

Social Media: సోషల్ మీడియా కి  బానిస అయితే జరిగేది ఇదే !!

Social Media: 1. చాలా మంది ఫామిలీ మెంబెర్స్ ని  నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ తప్పు అస్సలు చేయకండి. వాళ్లు మీతో ఉన్నప్పుడే   వారి విలువ తెలుసుకోండి. వారు మీ కోసం చేసే ప్రతి పనిని గుర్తించండి అభినందించండి. మీరు వారికి ఎంత విలువ ఇస్తున్నారు,వారు మీకు ఎంత ముఖ్యం   అనేది వారికీ తెలిసేలా చేయండి.

This is what happens if you are addicted to social media
This is what happens if you are addicted to social media

2.ఎవరైనా తమకు తాముగా  అలవాట్లు కానీ  తన జీవితాన్ని కానీ మార్చుకుంటారు. మనం చెప్పినంత మాత్రాన మారాలి అని  ఏమీ లేదు. మనం  పదేపదే  అలా చెప్పడం వల్ల వాళ్లకు చిరాకు రావడం తో పాటు  ప్రశాంతతను కూడా  కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులను  మార్చాలని అనుకోకండి.  దానికి బదులు మనం మారితే సరిపోతుంది. మీరు ఎలాంటి వ్యక్తి గా మారాలి అనుకుంటున్నా రో అలా మిమ్మల్ని మీరు   మల్చుకుని సక్సెస్ అవ్వండి.

This is what happens if you are addicted to social media
This is what happens if you are addicted to social media

3.ఎదుటివాళ్ళు  ఏదైనా చెబుతున్నప్పుడు..  చాలామంది ఫోన్ చూసుకుంటూ వారి మాటలను   శ్రద్ధగా వినరు.  ఇది అస్సలు మంచి పద్దతి కాదు.  కాబట్టి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు పూర్తిగా శ్రద్ధ తో వినండి.   అలా వినలేనంత  పని మీకు ఉంటే  బిజీగా ఉన్న  తర్వాత మాట్లాడదాం అని వారికి  తెలియచేయండి.  చెప్పేది  శ్రద్ధగా   వినకపోవడం అనేది వారిని అగౌరవ పరిచినట్టు అవుతుంది.

This is what happens if you are addicted to social media
This is what happens if you are addicted to social media

4.సోషల్ మీడియా కి   బానిస అయితే చాలా సమయం  వెస్ట్ అవుతుంది. జీవితంలో పెట్టుకున్న  లక్ష్యాలు  చేరుకోలేరు.  కాబట్టి మీరు   సోషల్ మీడియా మీద   ఇంటర్నెట్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు   అనేది ఎప్పటికప్పుడు  పరిశీలించుకుంటూ ఉండాలి.
ఎదుటివారు తెలిసో తెలియక  చేసిన తప్పు లకు వాళ్ల ని మన్నించక పోవడం , వాళ్ల మీద కక్ష  పెంచుకోవడం ,  అనేది  ఆరోగ్యానికి  చాలా ప్రమాదం. ఒక్కసారి మన్నించి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటారు అనేది  తెలుస్తుంది .
పైన  తెలియజేసిన విషయాల మీద శ్రద్ధ పెడితే     ఆనందంగా ఉండే ఉన్నతమైన జీవితాన్ని  అనుభవిస్తారు.

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N