NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

TVs Apache RTR 200 4V : టీవీఎస్ నుంచి సరికొత్త బైక్ లాంచ్.. రైడింగ్ మోడ్స్ తో అలరించనుంది..!!

TVs Apache RTR 200 4V : చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ..! తాజాగా భారత్ మార్కెట్లో తమ పాపులర్ అపాచీ సిరీస్ లో సరికొత్త వేరియంట్ ను విడుదల చేసింది..! టీవీఎస్ అపాచీ ఆర్ టి ఆర్ 200 4వి TVs Apache RTR 200 4V సింగిల్ ఛానల్ ఏబిఎస్ మోడల్ను సరికొత్త రైడ్ మోడ్స్ తో విడుదల చేసింది..!!

TVs Apache RTR 200 4V :  different ride modes introduced
TVs Apache RTR 200 4V different ride modes introduced

TVs Apache RTR 200 4V రైడ్ మోడ్స్ :

TVs Apache RTR 200 4V ఈ బైక్ లో స్పోర్ట్స్, అర్బన్ రెయిన్ అనే 3 రైడ్ మోడ్స్ ను అందిస్తోంది. అర్బన్ మోడ్ రోజువారీ రైడ్ కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అర్బన్ మోడ్ ఇంజన్ నుండి గరిష్ట పవర్ ను గ్రహించి వెంటనే రెస్పాండ్ అయ్యే ల ఈ మోడ్ ను డిజైన్ చేశారు. రెయిన్ మోడ్ లో స్ట్రాంగ్ లివర్ పల్సేషన్ అందించేందుకు ఏబీఎస్ నుండి గరిష్ట స్పందనను పొందుతుంది. తడిగా ఉన్న రహదారులపై ఈ మోడ్ చక్కగా ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్ మోడ్ ట్రాక్, హైవేల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మోడ్ ఇంజన్ నుంచి గరిష్ట శక్తిని పొంది, వేగవంతమైన యాక్సిలరేషన్ ను అందిస్తుంది. ఈ బైక్  ఎక్స్ షోరూం ధర రూ.1.28 లక్షలు.

 

ఇంజన్ :

TVs Apache RTR 200 4V బైక్ లో 197.75 సి సి సింగిల్ సిలిండర్, 4- వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.2 బీ హెచ్ పి పవర్ ను, 16.8 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఫీచర్స్ :

రేస్ ట్యూన్డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం, రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్, బ్లూటూత్ ఎనేబుల్డ్ టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్, గ్లైడ్ త్రు టెక్నాలజీ, ఎల్ఈడి హెడ్ల్యాంప్స్, ఏ బి ఎస్ ఛానల్ వంటి అధునాతన సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి.

author avatar
bharani jella

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju