NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ నుండి ఊహించని షాక్..!!

Pawan Kalyan: punch to ycp ministers

Pawan Kalyan: “రిపబ్లిక్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలు కొత్త సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంలో ఇండస్ట్రీ నుండి కేవలం హీరో నాని అదేరీతిలో కార్తికేయ మాత్రమే మద్దతు తెలిపారు. మరోపక్క వైసిపి పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్న రీతిలో సీన్ క్రియేట్ చేయడానికి పెద్దపెద్ద హీరోల పేర్లు.. వాడారని అంటున్నారు. తన పొలిటికల్ మైలేజీ కోసం టాలీవుడ్ టాప్ హీరోల.. పేర్లను ఓ సినిమా ఈవెంట్ లో.. రాజకీయ విమర్శలు చేయటానికి ఉపయోగించుకున్నారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

Film Chamber - Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు.. ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటన

పరిస్థితి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ నుండి ఊహించని షాక్ తగిలింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్.. పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. ఆయనకు ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేశారు. అదే రీతిలో ఇండస్ట్రీపై చాలా కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి అని…, వ్యక్తిగత అభిప్రాయాలను పలు వేదికలపై ఇటీవల ఇండస్ట్రీకి చెందిన వారు వెల్లడి చేస్తున్నారని వారు చేసిన వ్యాఖ్యలకు.. ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

 

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతు ఇండస్ట్రీకి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అంత మాత్రమే కాక ఇండస్ట్రీకి సంబంధించి అనేక ఇబ్బందుల విషయంలో.. ఏపీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఇప్పటికే అక్కడ మంత్రి పేర్ని నాని తో చర్చించడం జరిగిందని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇండస్ట్రీకి ఎంతగానో సహకారంగా ఉంటారని ప్రకటనలో.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేశారు.

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N