Kaali Documentary: ‘కాళి’ డైరెక్టర్ లీనా మణిమేకలైపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు

Share

Kaali Documentary: కాళికాదేవిని అవమానించేలా ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ పోస్టర్ పై సర్వత్రా అగ్రవేశాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో యుపీ పోలీసు (UP Police) లు ..ఫిల్మ్ డైరెక్టర్ లీనా మణిమేకలై (LeenaManimekalai)పై కేసు నమోదు చేశారు. ఆ పోస్టర్ లో కాళీమాత (Kaali Mata) సిగరెట్ తాగుతున్నట్లు ఉండటం తీవ్ర వివాదాస్పదమైంది. సోషల్ మీడియా (social Media) లో వైరల్ అవుతున్న  పోస్టర్ పై నెటిజన్ లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళికాదేవిని అవమానించిన ఫిల్మ్ డైరెక్టర్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ మనోభావాలను దెబ్బతీసిన డైరెక్టర్ ను వదలవద్దు అంటూ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. #ArrestLeenaManimekalai హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది.

UP Police Booked case Against Kaali Documentary Director leena

డైరెక్టర్ లీలా మణిమేకలై ఈ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు. కాళిమేత వేషధారణలో ఉన్న ఓ మహిళ సిగరెట్ తాగుతున్నట్లుగా అందులో ఉంది. ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో కొడవలితో ఉన్న ఆ మహిళ మరో చేతిలో ఎల్జీబీటీక్యు ప్లస్ (LGBTQ) కు చెందిన జెండను పట్టుకొని ఉంది. ఈ పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన వెంటనే లీనాపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, పీఎంవో వెంటనే జోక్యం చేసుకుని లీనాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో యూపి పోలీసులు లీనాపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

16 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago