NewsOrbit
న్యూస్ సినిమా

Vakeel saab : వకీల్ సాబ్ పక్కా కమర్షియల్ సినిమా అని “కంటిపాప” చెబుతోంది..!

Vakeel saab : వకీల్ సాబ్ సినిమా మీద ఇన్నాళ్ళు కొంత సందేహాలు ఉండేవి. కానీ తాజాగా ఈ సినిమా ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా అని క్లారిటీ రావడంతో పాటు పక్కా కమర్షియల్ సినిమా అన్న టాక్
మొదలైంది. మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ నుంచి వస్తున్న సినిమా వకీల్ సాబ్ కి వేణు శ్రీరాం దర్శకత్వం వహించాడు. ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు – బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా రూపొందింది.

vakeel-saab-is-a-commercial-movie
vakeel saab is a commercial movie

కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శృతి హాసన్ కీలక పాత్రలో నటించింది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే టీజర్ రిలీజ్ అయినప్పుడే కథలో ఎలాంటి మార్పులు చేశారో ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేశారు. బాలీవుడ్ లో తెరకెక్కిన ఒరిజనల్ వెర్షన్ లో ఫైట్స్ గాని, సాంగ్స్ గాని ఉండవు. కానీ తెలుగు వెర్షన్ కి మాత్రం తప్పలేదు. ఎందుకంటే ఇక్కడ ఉంది పవర్ స్టార్.

Vakeel saab : వకీల్ సాబ్ నుంచి కంటిపాప మెలోడీ సాంగ్ రిలీజ్…!

ఆయన సినిమాలో భారీ ఫైట్స్ తో పాటు అద్భుతమైన పాటలు ఉండాలి. లేకపోతే అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా తృప్తి చెందరు. అందుకే ఫైట్స్ తో పాటు వకీల్ సాబ్ సినిమాలో సాంగ్స్ ని పెట్టారు. అందులో నుంచి తాజాగా కంటిపాప అన్న సాంగ్ రిలీజ్ అయింది. మంచి మెలోడీతో సాగుతున్న ఈ సాంగ్ కి థమన్ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశాడు. ఇంతక ముందు వచ్చిన రెండు పాటల కంటే భిన్నంగా ఉన్న పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సాంగ్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది వకీల్ సాబ్ సినిమా పక్కా కమర్షియల్ సినిమా అని. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సస్ ని అందుకుంటుందో.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu