NewsOrbit
న్యూస్ సినిమా

Allu Arjun : టాప్ మోస్ట్ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీ స్టారర్ లో విజయ్ దేవరకొండ – బన్నీ ? కథ ముందే అయ్యింది ? 

Allu Arjun   ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో చిన్న సినిమాలు చేయడానికి పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరూ మొగ్గు చూపడం లేదు. అయితే మల్టీస్టారర్లు…. కుదరకపోతే పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. కథ బాగుంటే మాత్రం ఎంత బడ్జెట్ పెట్టడానికైనా వెనుకాడడం లేదు. ఇదే సమయంలో తెలుగు లో స్టైలిష్ హీరోలు అయిన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ పై అనేక కథనాలు వస్తున్నాయి. తొలిసారి వీరిద్దరూ స్క్రీన్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

 

vijay and Allu Arjun to do a multi starrer
vijay and Allu Arjun to do a multi starrer

Allu Arjun పుష్ప…. విజయ్ లైగర్

ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒకవైపు అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాతో తన తొలి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక వీరిద్దరినీ ఒకే స్క్రీన్ పై చూపించబోయే డైరెక్టర్ మహి వి రాఘవ్ అని తెలుస్తోంది. ఇదివరకు తాప్సీతో రాఘవ్ ఆనందోబ్రహ్మ చేశాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ‘యాత్ర’ సినిమా తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తాను రాసుకున్న ఈ మల్టీ స్టారర్ ఇదివరకే ఇతర హీరోలకు రాఘవ్ చెప్పాడట. 

అయితే వారు రిజెక్ట్ చేసినప్పుడల్లా మార్పులు చేసుకుంటూ వచ్చిన రాఘవ్ సినిమాపై గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. మొదట్లో నాని, విశాల్ తదితర హీరోలను ఈ కథకు అనుకున్నాడట. అయితే ఇద్దరు హీరోలు కూడా ఈ కథలో మార్పులు చెప్పడంతో దర్శకుడి ఆలోచన కూడా మారింది అని అంటున్నారు. ఈ సినిమాను పెద్ద హీరోలతో చేస్తే బాగుంటుందని అతను ఆలోచించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో స్టార్ హీరోలు అయితేనే ఈ కథకు న్యాయం చేయగలరని ఫిక్స్ అయ్యాడు. 

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను ఇప్పటికే దేవరకొండ, అల్లు అర్జున్ లకు చెప్పాడట. వారూ పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. ఇక దీనిలో మరిన్ని మార్పులు చేసేందుకు కొంత మంది రైటర్స్ తో సిట్టింగ్ వేసినట్లు సమాచారం. పూర్తి స్క్రిప్ట్ వినిపించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ యోచనలో మహి వి రాఘవ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి

author avatar
arun kanna

Related posts

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri