సుశాంత్ సింగ్ – ‘ ఆ అమ్మాయి తో ‘ ఆ గదిలో ఉన్నాడు .. అప్పుడేం జరిగింది !

Share

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై మిస్టరీ ఇంకా వీడనే లేదు. ట్విస్టుల మీద ట్విస్తులు ..రోజుకో కొత్త వార్త..సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు.. బాలీవుడ్ జ‌నాల ర‌న్నింగ్ కామెంట్రీ..ఇలా అన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా ఎవరీకి పని లేకపోవడంతో తోచిన కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో సాధారణ ప్రేక్షకులు కూడా వస్తున్న కథనాలపై విసిగిపోతున్నారు.

Sushant Singh Rajput passes away: An 'outsider twice over' who ...

ఇప్ప‌టికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై కొంత‌మంది హీరోయిన్లు చేసిన కామెంట్స్ కి టార్గెట్ అయిన సంగతి తెలిసిందే. కొంద‌రేమో అలియా భ‌ట్ ను నిందిస్తూ ఉన్నారు, మ‌రి కొంద‌రు రియా చ‌క్ర‌బ‌ర్తిపై కోపంగా ఉన్నారు. అయితే ఎవరి కారణాలు వాళ్ళకున్నాయన్న మాట వినిపిస్తుంది.

గత కొన్ని రోజులుగా కొంద‌రు బాలీవుడ్ నెపొటిజం అంటూ అలియాను నానా మాటలంటున్నారు. అలాగే సుశాంత్ ను రియా వాడుకుంద‌ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మ‌రో హీరోయిన్ పేరు ను వాడుకుంటూ ఆసక్తికరమైన విషయాలను బయటకి లాగుతున్నారు.

Sushant Singh Rajput's friend questions if Sara Ali Khan broke up ...

ఈ నేపథ్యంలోనే ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సారా అలీఖాన్ ల మ‌ధ్య ఎఫైర్ ఉండేద‌ని.. ఇద్ద‌రూ ఒకే రూమ్ లో ఉండేవారని అంటున్నారు‌. ఇద్దరూ క‌లిసి ఒక సినిమాలో న‌టించిన‌ స‌మ‌యంలో ఔట్ డోర్ షూటింగులో వీరిద్ద‌రూ ఒకే రూమ్ ను షేర్ చేసుకునే వార‌ని.. త‌ర్వాత ఇద్దరి మద్య విబేదాలు వచ్చి సారా సుశాంత్ కి బ్రేక‌ప్ చెప్పింద‌ని తాజాగా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.

దీని మూలంగానే సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం సారా కూడా అన్న ఆరోపణలు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యంలో కంగ‌నా ర‌నౌత్ గొంతు ముందు వినిపిస్తుంది. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లాడే కంగనా ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. సారా సినీ వార‌స‌త్వంతో వ‌చ్చింద‌ని, అలాంటి వారికి ప్రేమ విలువ తెలీద‌ని కంగ‌నా విరుచుకుపడుతోంది.

ఈ అర్థం పర్థం లేని మాటలు..వాదనలు.. చూస్తున్న వాళ్ళకి..సలేంటిది అన్న భావన కలుగుతుంది. సామాన్య ప్రజలకైతే ఏమీ అర్థం కాక మతి పోతుంది. సుశాంత్ ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడో అసలు కారణం ఇప్పటికీ తెలియదు. కాని అలియా, రియాల‌ను ఏకిపారేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు సారా ని చేరచ్చారు. ఇంకా ఈ రచ్చ ఎన్నాళ్ళు కొనసాగుతుందో అని జానాలు మాట్లాడుకుంటున్నారట.


Share

Related posts

బ్రేకింగ్: ధోనీ రిటైర్మెంట్ పై జగన్, చంద్రబాబు స్పందన..!

Srinivas Manem

Jyothakka : బ్రాండీ కాఫీ తాగిన బిగ్ బాస్ జ్యోతక్క?

Varun G

ఇప్పటి వరకు జగన్ మగాడు అనుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఎంపీ రఘురామకృష్ణ రాజు

Varun G