NewsOrbit
న్యూస్ హెల్త్

men మగవారు ఆడవారిలో బాగా ఇష్టపడేది  ఏమిటో తెలుసా?? (పార్ట్1)

మగవారు ఆడవారిలో బాగా ఇష్టపడేది  ఏమిటో తెలుసా?? (పార్ట్1)

men ప్రతి మనిషికి తినే ఆహారం నుండి మొదలుపెట్టి వేసుకునే బట్టలు,కొనుక్కునే  వస్తువుల విషయాల్లో చాలా  రక రకాల అభిరుచులు కలిగి ఉంటారు. ఈ విషయంలో నే  ఇలా ఉంటే ఇక తన జీవిత భాగస్వామి విషయానికి వచ్చేసరికి ఇంకా చాలా కోరికలుంటాయి….అందుకే మనిషి మనసులో ఏముందో కనిపెట్టడం కష్టం . ఎలాంటి వ్యక్తి, ఏ అభిరుచులు, అలవాట్లు నచ్చుతాయో చెప్పడం కష్టం.

What women like in men part 1
What women like in men part 1

స్త్రీలు ఎంత అందంగా ఉన్నా, అన్ని విషయాల్లో ఎంతో కరెక్ట్ గా  ఉన్నా కొన్నిసార్లు పురుషుడిని  మెప్పించలేక పోవచ్చు. దీనికి కారణం స్త్రీ లలో లోపం అని అనుకోకూడదు. మగవాడి కోరికలు, ఆలోచనా విధానంలో ఉన్న తేడాలవల్ల ఇలా జరుగుతుంటుంది. అందుకే అసలు ఆడవారి నుండి మగవారు  ఏం కోరుకుంటారు?తన జీవిత భాగస్వామి అయ్యే స్త్రీ ఎలా ఉండాలని ఆశ పడతారు అనే అంశం మీద ఓ అధ్యయనం చేసి  దీని ప్రకారం ఓ అంచనాకు వచ్చి కొన్ని అంశాలను చెప్పారు… అవేంటో చూడండి….

అందంతో పాటు తెలివి ఉన్న స్త్రీలు మగవారు  ఇష్టపడతారు అంటుంటారు. ఇది నిజం మగవారి  దృష్టి ఎప్పుడు ముందు బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యతనిస్తుంది. తనను తాను అందంగా, అద్భుతంగా ప్రజెంట్ చేసుకోగలిగే స్త్రీ లనే పురుషులు ఇష్టపడతారు. బాగా  రెడీ అవడం , మంచి  డ్రెస్సింగ్ సెన్స్ వీటి కే ఆకర్షితులవుతారు.మంచి వ్యక్తిత్వం అనేది ఇక్కడ తర్వాతి అంశం. అయితే  చాలామంది  మాత్రం అందంతో పాటు తెలివి కలిగిన స్త్రీ ల నే బాగా ఎక్కువగా ఇష్టపడతారు.…ప్రతి చిన్న విషయానికి  తమ మీద ఆధారపడే ఆడవారితో  మగవారు చాలా గ్యాప్ మెయింటేన్ చేస్తారట. ఇది కాస్త  ఆశ్చర్యకరమైన  విషయం అయినా,మగవారు  ఎక్కువగా సొంత వ్యక్తిత్వం ఉండి,ఎవ్వరి మీద ఆధార పడని ఆడవారికి మగవారు ఎక్కువ ఆకర్షితులవుతారు….

 

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N