NewsOrbit
న్యూస్

Fruits: ఈ ఫ్రూట్స్ గురించి తెలిస్తే  ఆశ్చర్యపోతారు??

Fruits:  వెయ్యి రూపాయలు
మన అందరం  రోజులో ఎదో ఒక సమయం లో ఫ్రూట్స్ తింటుంటాం. దానికోసం ఏ సీజన్ లో దొరికె పళ్ళు అప్పుడు కాస్త  కాస్ట్ ఎక్కువయినా కూడా కొనుక్కుని తింటాం.  కాస్ట్ మహా అయితే  ఓ వంద రూపాయలు లేదా వెయ్యి రూపాయలు ఎక్కువ ఉండవచ్చు. అయితే  లక్షల రూపాయలు వరకు రేటు ఉండే  ప్రూట్స్  గురించి  ఇప్పుడు తెలుసుకుందాం. అసలు   ఈ ఫ్రూట్స్ గురించి వివరాలు   తెలిస్తే షాక్ అవుతారు.ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో  చాల కొద్దీ మంది    మాత్రమే వీటిని  పండిస్తుంటారు.  ఆ  దేశాల్లో ఉన్న ధనవంతులు మాత్రమే వీటిని తింటారు. అసలు వాటి సంగతి ఏమిటో తెలుసుకుందా.

 

Fruits: జపాన్ లో మాత్రమే

చైనాలో పండించే బుద్దా షేప్ డు పియర్స్  వీటి ధర వచ్చి   ఒక్కొక్కటి  25 డాలర్లు వరకు ఉంటుంది వరల్డ్ నెంబర్ గా పిలవబడే  సినాయ్ ఇచీ ఆపిల్  ని   జపాన్ లో మాత్రమే  పండిస్తారు.  ఇది ఒక్కొక్కటి వచ్చి    32 డాలర్లవరకు ఉంటుంది.సీడ్ లెస్ ఆరెంజ్ గా చెప్పబడే  డెకోప్రమ్ సిట్రస్ జపాన్ లో చాలా ఫేమస్ ఫ్రూట్ ఇది. 1970 సంవత్సరం లో ఆరంజ్ మెక్కలతో వీటిని  పండించడం జరిగింది.  మన రెన్సీలో దీని  రేటు 7500 రూపాయలు.

అందమైన క్వీన్ స్ట్రాబెర్రీస్తినడానికి  చాలా మంది  ఆశక్తి చూపుతుంటారు. వీటిని ఒక్కో ప్యాకెట్ లో 12  ఉండేలా ప్యాక్ చేస్తారు. ఇవి మార్కెట్లో 100 అమెరికన్ డాలర్స్ కు అమ్ముడవుతాయి.

 

ద్రాక్ష పళ్ల ప్రియులు  రూబీ రోమన్ గ్రేప్స్

కొనాలి అంటే గుత్తి  అక్షరాల రెండు లక్షల అరవై వేల రూపాయలు పెట్టవలిసిందే. కేవలం ధనవంతుల  వివాహల్లో వీటిని  పెడుతుంటారు.

Related posts

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?